Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » `రాక్ష‌సుడు` ట్రైల‌ర్ విడుద‌ల‌ | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ | అనుపమ పరమేశ్వరన్

`రాక్ష‌సుడు` ట్రైల‌ర్ విడుద‌ల‌ | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ | అనుపమ పరమేశ్వరన్

  • July 18, 2019 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`రాక్ష‌సుడు` ట్రైల‌ర్ విడుద‌ల‌ | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ | అనుపమ పరమేశ్వరన్

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా `రైడ్‌`, `వీర` చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `రాక్షసుడు`. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగాఆగ‌స్ట్ 2న విడుద‌ల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఎ.ఎం.బి సినిమాస్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

rakshasudu-movie-trailer-launched2

నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ – “ఏడాది క్రితం నేను, రమేష్ వర్మ కలసి చెన్నైలో `రాక్షసన్` సినిమా చూశాం. చాలా నచ్చింది. ఏ స్టూడియోస్ సంస్థను స్థాపించిన త‌ర్వాత తొలి సినిమాగా రాక్ష‌స‌న్ సినిమాను రీమేక్ చేశాం. సినిమాను రీమేక్ చేశాం. హీరోగా ఎవ‌రిని తీసుకోవాల‌ని అనుకుని నలుగురైదుగురు పేర్లు అనుకున్నాం. చివ‌ర‌కు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ను తీసుకున్నాం. త‌ను ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. ఇలాంటి థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను అందరికీ న‌చ్చేలా రీమేక్ చేయ‌డం చాలా క‌ష్టం. అయితే ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ చాలా ఛాలెజింగ్‌గా తీసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఇంత భారీ స్థాయిలో ఎక్స్‌ట్రార్డినరీ విజువ‌ల్స్‌తో సినిమాను 90 రోజుల్లోనే పూర్తి చేశాం. చాలా రిచ్‌గా మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాం. మంచి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో సినిమాను నిర్మించాం. టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌కు కూడా ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఒక మంచి సినిమాను తీశామ‌నే తృప్తి క‌లిగింది. సినిమా న‌చ్చిన అభిషేక్ నామాగారు ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న‌కు మా టీమ్ త‌ర‌పున థాంక్స్‌“ అన్నారు.

rakshasudu-movie-trailer-launched3

అభిషేక్ పిక్చ‌ర్స్ అభిషేక్ నామా మాట్లాడుతూ – “త‌మిళంలో సినిమా చాలా పెద్ద హిట్‌. ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్‌. సాయిశ్రీనివాస్ కెరీర్‌లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. డైరెక్ట‌ర్‌గా స‌రికొత్త ర‌మేశ్ వ‌ర్మ‌ను చూస్తారు. సినిమా భారీ విజ‌యాన్ని సాధిస్తుంద‌ని న్మ‌మ‌కం ఉంది“ అన్నారు.

rakshasudu-movie-trailer-launched4

చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ మాట్లాడుతూ – “డైరెక్ట‌ర్‌గా అవ‌కాశం ఇచ్చిన కొనేరు స‌త్య‌నారాయ‌ణ‌గారికి థాంక్స్‌. బెల్లంకొండ సురేశ్‌గారికి థాంక్స్‌. ఇక ఈ సినిమా జర్నీలో స‌పోర్ట్ చేసిన మా హీరో సాయిశ్రీనివాస్‌, అనుమ‌ప‌మ‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ జిబ్రాన్ స‌హా ప్ర‌తి ఒక ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్‌కు థాంక్స్‌“ అన్నారు.

rakshasudu-movie-trailer-launched5

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ – – “కవచం సినిమా సమయంలో రమేష్ వర్మ ఈ రీమేక్ గురించి చెప్పారు. మళ్లీ పోలీస్ ఆఫీస‌ర్‌గానే న‌టించాల‌ని అనుకుని ముందు ఆస‌క్తి చూప‌లేదు. కానీ తీరా సినిమా చూశాను. అద్భుతంగా అనిపించింది. ఇలాంటి సినిమాను మిస్ కాకూడద‌నిపించింది. అద్భుతమైన థ్రిల్లర్. కోనేరు సత్యనారాయణ‌లాంటి నిర్మాత ఈ చిత్రానికి లభించడం అదృష్టం. నేను హీరోగా ఈ బ్యానర్ లో తొలి చిత్రం రావడం హ్యాపీ. రమేష్ వర్మతో సహా అందరూ చాలా కష్టపడ్డారు. మంచి సినిమా. అంద‌రిలో అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంది“ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో నటుడు కాశీ విశ్వనాధ్, బేబీ దువా కౌశిక్, కెమెరా మెన్, వెంకట్ సి దిలీప్, ఎడిటర్ అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama
  • #BellamkondaSreenivas
  • #Rakshasudu

Also Read

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

related news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

trending news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

31 mins ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

2 hours ago
The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

5 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

18 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

22 hours ago

latest news

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

23 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

24 hours ago
Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version