Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » రక్షిత్, రష్మిక బ్రేకప్ పై క్లారిటీ వచ్చింది!

రక్షిత్, రష్మిక బ్రేకప్ పై క్లారిటీ వచ్చింది!

  • August 4, 2018 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రక్షిత్, రష్మిక బ్రేకప్ పై క్లారిటీ వచ్చింది!

“‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ నటి రష్మిక. దీని తర్వాత ఆమె విజయ్‌ దేవరకొండ ‘గీత గోవిందం’లో నటించారు. ఇప్పటి వరకూ విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, పాటలకు విశేష స్పందన లభించింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకొని ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధమైంది. రష్మిక, కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కన్నడలో ఇద్దరు కలిసి ‘కిరిక్‌ పార్టీ’ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలో వీరి మధ్య స్నేహం ఏర్పడింది, అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2017లో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని, రక్షిత్‌ కంటే కెరీర్ కే రష్మిక విలువ ఇస్తుండడంతో నిశ్చితార్థం రద్దు అయిందని గత రెండు రోజులుగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై రష్మిక పీఆరో స్పందించారు. “మొన్నే ఇద్దరు (రష్మిక, రక్షిత్‌) కలిసి బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.

“ఇటీవల ఓ సినిమా ప్రీమియర్‌కు కూడా వెళ్లారు. నిశ్చితార్థం రద్దు అయ్యిందనే ప్రచారంలో నిజం లేదు. వాళ్లిద్దరి ప్రేమ గొప్పది. ఒకరిపై ఒకరు అంతే ఇష్టంతో ఉన్నారు” అని జాతీయ మీడియాకి స్పష్టం చేశారు. దీంతో రక్షిత్, రష్మిక మధ్య దూరం పెరగలేదని తెలిసింది. రష్మిక తెలుగులో “గీత గోవిందం”తో పాటు “డియర్‌ కామ్రేడ్‌” సినిమా చేస్తోంది. నాగ్, నాని మల్టీస్టారర్ సినిమా “దేవదాస్‌”లోనూ నాని సరసన నటిస్తోంది. కన్నడ చిత్రం “వృత్ర” సినిమాకి సంతకం చేసింది. గౌతమ్‌ అయ్యర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ రోల్‌ చేస్తోంది. ఈ నాలుగు సినిమాల తర్వాత పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakshit Shetty
  • #Rashmika Mandanna

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

trending news

55 mins ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

1 hour ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

4 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

4 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

23 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

23 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

1 day ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version