Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు

రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు

  • August 14, 2018 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు

కన్నడ బ్యూటీ రష్మిక “ఛలో” సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. నాగశౌర్య కి జోడీగా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె తెలుగులో విజయ్‌ దేవరకొండతో కలిసి “గీత గోవిందం” సినిమాలో నటించింది. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మంచి మార్కులు అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆకట్టుకుంటోంది. టీజర్ తో పాటు సాంగ్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ రేపు (ఆగస్టు 15న) థియేటర్లోకి రానుంది. అయితే రెండు రోజుల ముందే సినిమా ఆన్ లైన్ లో లీకై హంగామా సృష్టించింది. ఇందులో విజయ్‌ దేవరకొండ, రష్మిక రొమాన్స్ చూసి అందరూ ఎంజాయ్ చేశారు.

రాత్రివేళ బస్ లో అందరూ నిద్రపోతుంటే రష్మిక విజయ్ లో లిప్ కిస్ పెట్టడం.. సినిమా చూడాలనే ఆత్రుతని యువతలో పెంచింది. ఇది సినిమా ప్రమోషన్ కి బాగానే ఉపయోగపడింది. కానీ రష్మికకి మాత్రం చిక్కులు తెచ్చి పెట్టింది. రష్మిక, కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. ఇద్దరికీ నిశ్చితార్ధం కూడా జరిగింది. త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నారు. ఇటువంటి సమయంలో లిప్ లాక్ సన్నివేశంలో నటించడం అవసరమా? అంటూ విమర్శిస్తున్నారు. పూర్ ఫెలో అంటూ రక్షిత్ శెట్టిని ఉడికిస్తున్నారు. అసలు టాలీవుడ్ కి ఎందుకెళ్లావ్? అంటూ కొందరు అభిమానులు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలను ఎలా ఎదుర్కోవాలో తెలియక రష్మిక అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Geetha Govindam
  • #Geetha Govindam Leaked
  • #Geetha Govindam Movie
  • #Geetha Govindam Movie Review

Also Read

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

38 mins ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

2 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

2 hours ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

22 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

2 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

2 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

3 hours ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

3 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version