Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rakshit Shetty: రష్మిక అలాంటి అమ్మాయి..రక్షిత్ శెట్టి కామెంట్స్ వైరల్!

Rakshit Shetty: రష్మిక అలాంటి అమ్మాయి..రక్షిత్ శెట్టి కామెంట్స్ వైరల్!

  • November 16, 2023 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakshit Shetty: రష్మిక అలాంటి అమ్మాయి..రక్షిత్ శెట్టి కామెంట్స్ వైరల్!

రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో గత కొద్దికొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎలా వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. ఈ వీడియో కారణంగా ఏకంగా కేంద్ర మంత్రులు కూడా స్పందించి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇలా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో పై పలువురు సినీ సెలబ్రిటీలు కూడా స్పందించి ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. ఇలా ఫేక్ వీడియోలకు పాల్పడిన వారి పట్ల చర్యలు తీసుకోవాలని సెలబ్రిటీలు కూడా డిమాండ్ చేశారు.

అయితే తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్పందించారు. ఆయన నటించిన సప్త సాగరాలు దాటి సైడ్ B మూవీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న రక్షిత్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా పలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో కూడా ఈయన పాల్గొంటూ ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Rakshit Shetty) ఈయనకు రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో గురించి ఈ ప్రశ్నకు రక్షిత్ శెట్టి సమాధానం చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పై రక్షిత్ స్పందిస్తూ…ఇలాంటి వాటి పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్‌వేర్ కి లైసెన్స్ కంపల్సరీ అనే రూల్ తీసుకు రావాలి.

ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ అందరికి అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ముందుగా అరికట్టాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక రష్మిక గురించి మాట్లాడుతూ ఆమె చాలా పెద్ద కళలు ఉన్న అమ్మాయి అంటూ రష్మిక గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakshit Shetty
  • #Rashmika

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version