Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రష్మిక, రక్షిత్ ల ట్వీట్లు వైరల్!

రష్మిక, రక్షిత్ ల ట్వీట్లు వైరల్!

  • December 26, 2020 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మిక, రక్షిత్ ల ట్వీట్లు వైరల్!

కన్నడ బ్యూటీ రష్మిక నటించిన మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే చిత్ర కథానాయకుడు, నిర్మాత అయిన రక్షిత్ శెట్టిని ప్రేమించింది రష్మిక. సినిమా రిలీజైన తరువాత అతడితో నిశ్చితార్ధం చేసుకొని పెళ్లికి రెడీ అయిపోయింది. కెరీర్ ఆరంభంలోనే ఓ హీరోయిన్ ఇలా చేస్తుండడంతో అప్పట్లో వీరి పెళ్లి హాట్ టాపిక్ అయింది. అయితే వీరి ప్రేమ కథ ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం జరగలేదు.

రెండేళ్లు తిరిగేసరికి ఇద్దరూ విడిపోయారు. బ్రేకప్ తరువాత ఒకరి గురించి మరొకరు మాట్లాడడం మానేశారు. మొన్నామధ్య రష్మిక ఓ ఇంటర్వ్యూలో రక్షిత్ చాలా మంచి అబ్బాయి అంటూ చెప్పడం ఆసక్తి రేకెత్తించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ‘కిరిక్ పార్టీ’ సినిమాలో సూపర్ హిట్ పాట ‘బెళగెద్దు యారా మగువా’ అనే పాట యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ ని సంపాదించుకున్న నేపథ్యంలో దాని గురించి స్పందించింది రష్మిక.

Rakshit Shetty With Rashmika Mandanna

తొలి పాట చిత్రీకరణ తనకు ఇంకా గుర్తుంది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. ఈ ట్వీట్ లో దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు రక్షిత్ శెట్టి పేరుని కూడా ట్యాగ్ చేసింది. దీనికి స్పందించిన రక్షిత్.. ”Grow grow grow girl.. may all your dreams come true” అంటూ రిప్లై ఇచ్చాడు. రష్మిక.. రక్షిత్ పేరుని ట్యాగ్ చేయడం.. దానికి అతడు బదులివ్వడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. త్వరలోనే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

Grow grow and grow girl. May all your dreams come true ☺️🤗 https://t.co/WVm6BM4smk

— Rakshit Shetty (@rakshitshetty) December 25, 2020

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rashmika Mandanna
  • #Actress Rashmika Mandanna
  • #Rakshit Shetty
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

6 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

7 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

3 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

4 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

5 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version