Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బెల్లంకొండ బాబుకి కూడా అచ్చొచ్చిన రకుల్

బెల్లంకొండ బాబుకి కూడా అచ్చొచ్చిన రకుల్

  • August 16, 2017 / 05:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెల్లంకొండ బాబుకి కూడా అచ్చొచ్చిన రకుల్

తెలుగులో అనే కాదు ఏ భాషలోనైనా రెండు హిట్స్ ఉంటే గోల్డెన్ లెగ్, లేదంటే ఐరన్ లెగ్ అనే బిరుదులు ఇచ్చేయడం షరా మామూలే. అలాంటి బిరుదులు దక్కని హీరోయిన్స్ ఏ భాషలోనైనా చాలా అరుదుగా ఉంటుంటారు. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా కెరీర్ తొలినాళ్లలో “ఐరెన్ లెగ్” అనే ముద్రను భరించింది. ఒక్కసారి గోపీచంద్ తో కలిసి నటించిన “లౌక్యం” హిట్ అవ్వడం ఆ తర్వాత అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి సక్సెస్ లు సాధించడంతో ఆమెపై ఉన్న “ఐరన్ లెగ్” ముద్ర కాస్తా చెరిగిపోయి “గోల్డెన్ లెగ్” ట్యాగ్ సొంత చేసుకొంది. అందుకోసం ఆమె పడిన శ్రమ అంతా ఇంతా కాదనుకోండి అది వేరే విషయం.

అప్పట్నుంచి రకుల్ ని తమ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకొంటే సినిమా హిట్ అనే టాక్ ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయిపోయింది. దాంతో.. ముందు మెగా హీరోలందరూ ఆమెను తమ సినిమాల్లో బుక్ చేసేసుకొన్నారు. ఇప్పుడు తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కు కూడా రకుల్ అదృష్టం తగిలి “జయ జానకి నాయక” సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. దాంతో.. ఆమె తదుపరి చిత్రాల హీరోలైన తమిళ సోదరులు కార్తీ-సూర్యలు కూడా యమ హ్యాపీగా ఉన్నారు. ఈ రెండు తమిళ చిత్రాల అనంతరం తెలుగులో ఒక సూపర్ స్టార్ హీరో కూడా రకుల్ ను తన సినిమా కోసం సైన్ చేసే పనిలో ఉన్నాడని టాక్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Bellamkonda Sai Srinivas
  • #Jaya Janaki Nayaka Movie
  • #Rakul Preet Singh

Also Read

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

trending news

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

14 mins ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

59 mins ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

2 hours ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

4 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

1 hour ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

5 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

5 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

6 hours ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version