Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rakul Preet: ప్రేమలో పడటం చాలా సహజమైన విషయం: రకుల్

Rakul Preet: ప్రేమలో పడటం చాలా సహజమైన విషయం: రకుల్

  • May 23, 2022 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: ప్రేమలో పడటం చాలా సహజమైన విషయం: రకుల్

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరటం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడిగా ప్రార్థనా అనే పాత్రలో నటించిన ఈ ఈ అమ్మడు తన అందం అభినయంతో అభిమానులకు చేరువయ్యింది. ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది.

తెలుగు హిందీ తమిళ భాషలలో పలువురు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ కి సంబంధించిన ఒక వార్త చర్చనీయంగా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు అంటే వారి జీవితం మొత్తం సోషల్ మీడియాలో ఉంటుంది. వారు ఏ చిన్న పని చేసినా కూడా ఇట్టే సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది. వారి వ్యక్తిగత జీవితాలు ఎంత దాచాలనుకున్నా కూడా బయటికి వస్తాయి.

ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రేమ వ్యవహారాల గురించి ఎంత దాచాలనుకున్నా కూడా ఏదో విధంగా బయటపడుతుంటాయి.ఈ క్రమంలో చాలా మంది సెలబ్రెటీలు వారి ప్రేమ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచి పెళ్లి దాక వచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో ద్వారా షేర్ చేస్తుంటారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం వారందరికీ భిన్నంగా తన ప్రేమ వ్యవహారం గురించి అందరికీ ముందుగానే చెప్పేసింది. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో తాను ప్రేమలో పడింది . అయితే ఈమె తన ప్రేమ వ్యవహారం గురించి సోషల్‌ మీడియా వేదికగా అందరికి విషయమే తెలియచేసింది.

అయితే అందరికీ భిన్నంగా ఇలా తన ప్రేమ వ్యవహారం గురించి సోషల్ మీడియా ద్వారా తెలియ చేయడానికి ఒక కారణం కూడా ఉంది. రకుల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రేమలో పడటం అందరికీ చాలా సహజమైన విషయం కానీ దాని దా చాల్సిన అవసరం ఏముంది. ప్రేమ విషయాన్ని దాచటం వల్ల మన గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వచ్చే పుకార్లతో మనశ్శాంతి లేకుండా పోతుంది. అందువల్లే నేను నా ప్రేమ విషయం గురించి అందరికీ ముందుగా చెప్పాను అని వివరించింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

49 mins ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

15 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

17 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

24 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

1 day ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

1 day ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version