Rakul Preet: బోల్డ్ ఫొటోలతో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ రచ్చ… వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • January 5, 2023 / 01:30 PM IST

ప్రభాస్ కజిన్ సిద్దార్థ్ రాజ్ కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘కెరటం’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత సందీప్ కిషన్ తో చేసిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం చేసి సూపర్ హిట్ అందుకుంది. అక్కడి నుండి ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ‘లౌక్యం’ కూడా హిట్ అయ్యింది…

వెంటనే ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’ ‘ధృవ’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’, మహేష్ బాబుతో ‘స్పైడర్’ వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు సొంతం చేసుకుంది. కానీ తర్వాత ఈమె చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం అలాగే కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువవడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే బాలీవుడ్లో మాత్రమే ఈమెకు ఛాన్స్ లు బాగానే వస్తున్నాయి.

అక్కడ ఈమె చేసిన సినిమాలు సక్సెస్ కాకపోయినా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. అందుకే అక్కడ యూత్ ను మరింత ఎట్రాక్ట్ చేసే విధంగా ఫోటో షూట్లు వంటివి చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus