Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » క్రిష్ సినిమాలో రకుల్ ఆ లుక్ రిపీట్ చేస్తోందా?

క్రిష్ సినిమాలో రకుల్ ఆ లుక్ రిపీట్ చేస్తోందా?

  • September 13, 2020 / 08:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రిష్ సినిమాలో రకుల్ ఆ లుక్ రిపీట్ చేస్తోందా?

మెగా బ్రదర్స్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా క్రిష్ ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడి సరసన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేస్తోంది. ప్రజెంట్ వికారాబాద్ ఫారెస్ట్‌లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ లుక్ లీకయ్యింది. లీకైన ఫొటోల్లో లంగా వోణి కట్టుకుని వున్నారు. అవి చూస్తుంటే పక్కా పల్లెటూరు, గూడెం అమ్మాయిగా రకుల్ యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సేమ్ టైమ్, ఇంతకు ముందు సినిమాల్లో లుక్ రిపీట్ చేస్తున్నట్టు కూడా వుంది.

పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్‌లో రకుల్ యాక్ట్ చెయ్యడం ఫస్ట్ టైమ్ కాదు. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే, మంచు మనోజ్ సరసన యాక్ట్ చేసిన ‘కరెంట్ తీగ’, అక్కినేని నాగచైతన్య సరసన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాల్లో రకుల్ పల్లెటూరి అమ్మాయిగా యాక్ట్ చేశారు. ఆ సినిమాల్లో లంగా వోణి కట్టుకుని కనిపించారు. ప్రజెంట్ లీకైన క్రిష్ సినిమాలో లుక్, ఆ లుక్స్‌కి కొంచెం దగ్గర దగ్గరగా ఉంది. సో… సేమ్ ఆ సినిమాల్లో లుక్ రిపీట్ చేస్తున్నట్టు వుంది.

‘కొండపోలం’ నవల ఆధారంగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. నవలా రచయితకు ఆయన డబ్బులు ఇచ్చి కొనుకున్నారట. సింగిల్ షెడ్యూల్‌లో షూట్ కంప్లీట్ చెయ్యాలని ప్లాన్ చేశారు. డ్రగ్ కేసులో రకుల్ పేరు బయటకు రావడంతో బ్రేక్ పడేలా వుంది.

1

2

3

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rakul Preet Singh
  • #Actress Rakul Preet Singh
  • #Director Krish Jagarlamudi
  • #Panja Vaishnav Tej
  • #Rakul Preet

Also Read

Mithra Mandali Collections: మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకయిన ‘మిత్ర మండలి’

Dude Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’ కలెక్షన్స్

Telusu Kada Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘తెలుసు కదా’.. కానీ

K-RAMP Collections:  పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు పెరిగిన ‘K-RAMP’ కలెక్షన్స్

Kantara Chapter 1 Collections: దీపావళి సినిమాలు వచ్చినా ‘కాంతార చాప్టర్ 1’ హవా తగ్గలేదు.. కానీ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

related news

trending news

17 mins ago
Dude Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’ కలెక్షన్స్

Dude Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’ కలెక్షన్స్

21 mins ago
Telusu Kada Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘తెలుసు కదా’.. కానీ

Telusu Kada Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘తెలుసు కదా’.. కానీ

2 hours ago
K-RAMP Collections:  పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు పెరిగిన ‘K-RAMP’ కలెక్షన్స్

K-RAMP Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు పెరిగిన ‘K-RAMP’ కలెక్షన్స్

2 hours ago
Kantara Chapter 1 Collections: దీపావళి సినిమాలు వచ్చినా ‘కాంతార చాప్టర్ 1’ హవా తగ్గలేదు.. కానీ

Kantara Chapter 1 Collections: దీపావళి సినిమాలు వచ్చినా ‘కాంతార చాప్టర్ 1’ హవా తగ్గలేదు.. కానీ

2 hours ago

latest news

ARI: 10 వ రోజు ‘అరి’ కి ఇలాంటి రెస్పాన్స్ ఊహించలేదు.. ఆనందంతో దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ వైరల్

4 hours ago
Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

24 hours ago
Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

1 day ago
K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version