Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ రెచ్చిపోయిందిగా..!

రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ రెచ్చిపోయిందిగా..!

  • August 6, 2019 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ రెచ్చిపోయిందిగా..!

ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ కు అస్సలు హిట్లు లేవు. దీంతో ఆమెకు అవకాశాలు కూడా కరువయ్యాయి. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ ‘మన్మధుడు2’ పైనే పెట్టుకుంది. నాగార్జున,రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో అవంతిక గా కనిపించబోతుంది రకుల్. అయితే విడుదల చేసిన టీజర్లో ఆమె సిగరెట్ కాలుస్తూ కనిపించింది. దీంతో ఆమె పై ట్రోలింగ్ మొదలైంది. ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేయగా… తెగ ఫైర్ అయ్యింది ఈ భామ. ‘మన్మధుడు2’ ప్రమోషన్లలో భాగంగా… రకుల్ మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా.. ఓ రిపోర్టర్ ‘సినిమాలో కాస్త బోల్డ్ గా నటించినట్లున్నారు..’ అని ప్రశ్నించగా.. వెంటనే రకుల్ మండిపడింది.

rakul-preet-smoking-scenes-in-manmadhudu-2

రకుల్ మాట్లాడుతూ.. ” మీరు.. దేని గురించి అడుగుతున్నారో నాకు తెలుసు. ఈ చిత్రంలో సిగ‌రెట్ తాగిన సీన్ ఉంది. దాని కోస‌మే క‌దా? సిగ‌రెట్లు తాగితే బోల్డ్‌నెస్ అయిపోతుందా? అవంతిక అనే అమ్మాయి సిగ‌రెట్లు తాగ‌డం గురించిన క‌థ కాదిది. సిగ‌రెట్లు తాగే అల‌వాటున్న అవంతిక క‌థ ఇది. అయినా హీరోలు సిగ‌రెట్ కాలిస్తే త‌ప్పు లేదు కానీ.. హీరోయిన్లు కాలిస్తే త‌ప్పొచ్చిందా? బ‌య‌ట స‌మాజంలో, రోడ్డు మీద ఇంకా చాలా చాలా విష‌యాలే జ‌రుగుతున్నాయి. వాటి గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌రు. సినిమాలో కాస్త బోల్డ్‌నెస్ చూపించ‌గానే సంస్క్రృతి, సంప్ర‌దాయాలు గుర్తుకొచ్చేస్తాయి. సినిమాల ద్వారా చెడు అల‌వాట్ల‌ని ప్రోత్స‌హించ‌డం లేదు. అలాంటి స‌న్నివేశాలు వ‌స్తున్న‌ప్పుడు మ‌ద్య‌పానం, ధూమ‌పానం హానిక‌రం అని స్లైడింగ్ కూడా వేస్తున్నాం క‌దా?” అంటూ ఘాటుగా జవాబిచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Manmadhudu 2
  • #Rakul Preet Singh

Also Read

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

23 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 hour ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

3 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

19 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

20 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version