Rakul Preet: రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • May 18, 2022 / 10:40 PM IST

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. ‘కెరటం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ బ్యూటీ ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత ‘లౌక్యం’ తో మరో సూపర్ హిట్ అందుకుంది. అక్కడి నుండీ ఈమెకు పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’ ‘ధృవ’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’, మహేష్ బాబుతో ‘స్పైడర్’ వంటి పెద్ద హీరోల సినిమాల్లో నటించింది.

అయితే ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో తెలుగులో ఈమెకు అవకాశాలు దక్కాయి. మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో నటిస్తుంది కానీ అవి పెద్దగా ఆడటం లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె పాల్గొన్న ఓ గ్లామర్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4


1

2

3

4


1

2

3

4

5

6

7

8

9

 


1

2

3

4

5

6

7

8

9

10


1

2

3

4

5

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus