రానా విషయంలో రకుల్ టెన్షన్ మామూలుగా లేదు..!

మొన్నటి వరకూ రానా అనారోగ్యం పాలయ్యాడు అంటూ తెగ వార్తలు వచ్చాయి. ఎన్నో సార్లు రానా.. ‘నేను బాగానే ఉన్నాను’ అని చెప్పినా ఆ వార్తలు ఆగలేదు. రానా చాలా బక్కగా అయిపోవడం వల్ల ఆ రూమర్లకు మరింత బలం ఏర్పడింది. కేవలం ఓ సినిమా కోసం అలా సన్నబడ్డాను అని రానా చెప్పినా.. ఎవ్వరూ మాట వినలేదు. ఇక ఇప్పుడు ఆ వార్తలు కాస్త డిస్ట్రాక్ట్ అయినట్టు తెలుస్తుంది. మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు రానా… హీరోయిన్ రకుల్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇద్దరూ ఒక్క సినిమా కూడా చేయలేదు.. అలాంటిది వీరి మధ్య ఎఫైర్ పెట్టేంత ఏముంది అనేగా మీ డౌట్.? విషయాన్ని పరిశీలిస్తే.. రకుల్ ఇంటి పక్కనే రానా ఇల్లు ఉందట. వీరిద్దరూ తరచూ కలుసుకోవడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయం రకుల్ తెగ టెన్షన్ పడుతూ.. “పక్క పక్క ఇల్లులు ఉన్నంత మాత్రన డేటింగ్ అనేస్తారా? రానా నాకు మంచి స్నేహితుడు మాత్రమే..! మా మథ్య ఎటువంటి ఎఫైర్ లేదు” అంటూ ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus