Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ బాటపట్టిన ర‌కుల్ !

బాలీవుడ్ బాటపట్టిన ర‌కుల్ !

  • June 23, 2017 / 06:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ బాటపట్టిన ర‌కుల్ !

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కనుచూపు మేరలో ఎక్కడా కనిపించరు. ఇక అదే క్రమంలో హింది నుంచి, ముఖ్యంగా నార్త్ నుంచి వచ్చిన భామలకు మంచి డిమాండ్ ఉంటుంది మన తెలుగు చిత్ర పరిశ్రమలో…ఎందుకంటే దానికి చాలా కారణాలే ఉన్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా నార్త్ వాళ్ళు చేసే అంత ఎక్స్‌పోసింగ్ మన వాళ్ళు చెయ్యకపోవడం, అదే క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మసాలా లేకుండా సినిమాలు రాకపోవడం అన్నీ వెరసి మన తెలుగు భామలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా వెలిగిపోతున్న కాజల్, సమంత,తమన్నా,రకూల్ ప్రిత్ సింగ్, రాశీ కన్నా, రెజీనా లాంటి వారందరూ మన దిగుమతి చేసుకున్న వారే కావడం విశేషం. ఇక ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే తెలుగు లో మంచి సక్సెస్ సాధించిన ఈ హీరోయిన్లు అనూహ్యంగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది.

ఇది అప్పటి తరం నుంచే ఉంది అనుకోండీ….అదే ఆ తరం హీరోయిన్లు శ్రీదేవి, జయప్రద సైతం బాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు కదా….అయితే అదే బాటలో నడుస్తున్నారు మన నయా బ్యూటీలు…అందరి విషయం పక్కన పెడితే…తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ రకూల్ ప్రిత్ సింగ్ సైతం బాలీవుడ్ పై కన్నేసింది…ప్ర‌స్తుతం మ‌హేశ్ తో స్పైడ‌ర్.. బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జ‌య జాన‌కీ నాయ‌కా సినిమాలు చేస్తుంది ర‌కుల్.  ఈ రెండింటితో పాటు త‌మిళ్ లో కార్తితో ఓ సినిమా చేస్తుంది ర‌కుల్. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఇప్పుడు హిందీలో ఓ సినిమాకు సైన్ చేసింది ర‌కుల్. నీర‌జ్ పాండే తెర‌కెక్కించబోయే ఐయారా సినిమా కోసం ఈమెను తీసుకున్నారు. మరి తెలుగులో కరియర్ మంచి పీక్స్ లో ఉండగానే హింది రుచికి అలవాటు పడుతున్న ఈ బ్యూటీ అక్కడ ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Ileana
  • #Ileana D'Cruz
  • #Rakul Preet Movies
  • #Rakul Preet Singh

Also Read

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

related news

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

trending news

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

51 mins ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

14 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

14 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

19 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

2 days ago

latest news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

23 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

1 day ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version