Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Spyder movie: 5 ఏళ్ళ ‘స్పైడర్’ గురించి ఎవ్వరికీ తెలియని షాకింగ్ విషయాలు..!

Spyder movie: 5 ఏళ్ళ ‘స్పైడర్’ గురించి ఎవ్వరికీ తెలియని షాకింగ్ విషయాలు..!

  • September 28, 2022 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spyder movie: 5 ఏళ్ళ ‘స్పైడర్’ గురించి ఎవ్వరికీ తెలియని షాకింగ్ విషయాలు..!

‘బ్రహ్మోత్సవం’ వంటి డిజాస్టర్ తర్వాత మహేష్ బాబు .. మురుగదాస్ వంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో.. ‘అందరూ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు మహేష్’ అని అనుకున్నారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. ‘స్పైడర్’ కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకి ఏకంగా రూ.125 కోట్ల బడ్జెట్ పెట్టించాడు మురుగదాస్. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాడు. ఎస్.జె.సూర్య ఈ మూవీలో విలన్ గా నటించగా అతని పాత్రకు ప్రశంసలు దక్కాయి.

నిజానికి ఈ పాత్రను కాస్త గడ్డం పెంచేలా చేసి మహేష్ తోనే చేయించాలి అని మురుగదాస్ అనుకున్నాడట. ఆ రకంగా మహేష్ తో గడ్డం పెంచమనడం కూడా జరిగింది. ఆ లుక్ ఎక్కడా లీక్ అవ్వకుండా ఆ టైంలో మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ లుక్ టెస్ట్ చేసినప్పుడు మహేష్ ఆ పాత్రకి సూట్ అవ్వడు అని భావించి మురుగదాస్ లైట్ తీసుకున్నాడట. దీంతో ఆ పాత్రకు ఎస్.జె.సూర్య ని తీసుకున్నాడు మురుగదాస్.

spyder

ఇక హీరోయిన్ గా రకుల్ ను ఫైనల్ చేశారు కానీ అంతకు ముందు బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రాని అనుకున్నారు. ఆమెకు ఓ తెలుగు ట్రైనర్ ను పెట్టి.. తెలుగు కూడా చాలా రోజులు నేర్పించారు. కానీ ఫైనల్ గా లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆమె కూడా మ్యాచ్ అవ్వలేదు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ ను ఫైనల్ చేశారు దర్శకనిర్మాతలు. ఆ రకంగా స్పైడర్ వంటి ప్లాప్ మూవీ నుండి పరిణితి చోప్రా తప్పించుకుంది. రకుల్ మాత్రం బుక్కైపోయింది.

అయినప్పటికీ ఈ మూవీ కోసం రకుల్ కోటి పైనే పారితోషికం అందుకుంది. ఈరోజుతో స్పైడర్ సినిమా రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తికావస్తోంది.2017 సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి మహేష్ అభిమానులే ఫన్నీ మీమ్స్ చేస్తూ ఈ చిత్రం హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తుండడం ఆశ్చర్యం కలిగించే అంశం.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ar Murugadoss
  • #mahesh
  • #Rakul Preet
  • #Spyder

Also Read

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

trending news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 mins ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

32 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago

latest news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version