Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Skanda: మాస్ కి పూనకాలు తెప్పిస్తున్న స్కంద గ్లింప్స్

Skanda: మాస్ కి పూనకాలు తెప్పిస్తున్న స్కంద గ్లింప్స్

  • July 3, 2023 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Skanda: మాస్ కి పూనకాలు తెప్పిస్తున్న స్కంద గ్లింప్స్

రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఓ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ లభించింది. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 20 న రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఆ డేట్ కి బాలకృష్ణ – అనిల్ రావిపూడి ల భగవంత్ కేసరి రిలీజ్ అవుతుండడంతో బోయపాటి .. రామ్ తో చేస్తున్న చిత్రాన్ని ప్రీ పోన్ చేశాడు. దీంతో సెప్టెంబర్ 15 న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

అదే డేట్ కి చంద్రముఖి 2, టిల్లు స్క్వేర్ వంటి చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే ప్రేక్షకుల ఫోకస్ ఈ సినిమా పైనే ఉంది. ఇక ఈ చిత్రానికి టైటిల్ ఏం ఫిక్స్ చేశారు అనే చర్చ చాలా రోజులుగా జరుగుతుంది. రకరకాల పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా స్కంద అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని ‘స్కందుడు’ అంటారు.

రామ్ – బోయపాటి లది పాన్ ఇండియా సినిమా. (Skanda) స్కంద టైటిల్ లో డివోషనల్ టచ్ కూడా ఉంది. రామ్ కి నార్త్ లో సూపర్ క్రేజ్ ఉంది. అందుకే .. నార్త్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ‘స్కంద’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ఓ గ్లింప్స్ ను వదిలారు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతుంది. మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ ఇచ్చేలా ఈ గ్లింప్స్ ఉందని చెప్పొచ్చు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Sreenu
  • #Ram Pothineni
  • #Skanda
  • #Sree Leela
  • #Urvashi Rautela

Also Read

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

24 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

21 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version