Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » “ఇస్మార్ట్ శంకర్ ” లో రామ్ – నభా నటేష్ క్యారెక్టరైజేషన్స్ & కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్స్

“ఇస్మార్ట్ శంకర్ ” లో రామ్ – నభా నటేష్ క్యారెక్టరైజేషన్స్ & కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్స్

  • July 19, 2019 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఇస్మార్ట్ శంకర్ ” లో రామ్ – నభా నటేష్ క్యారెక్టరైజేషన్స్ & కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్స్

నిన్న విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ అన్నీ సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయ శంఖారావం మ్రోగిస్తోంది. ఈ విజయంలో పూరీ జగన్నాథ్ పవర్ ఫుల్ మాస్ అప్పీల్ తోపాటు కీలకపాత్ర పోషిస్తున్న ముఖ్యమైన విషయాలు రామ్ & నభా నటేష్ క్యారెక్టర్స్ మరియు వారి నడుమ సాగే ఆసక్తికరమైన కెమిస్ట్రీ.. రామ్ మేనరిజమ్స్, తెలంగాణ స్లాంగ్, హెవీ డ్యాన్స్ మూవ్స్ & యాక్షన్ బ్లాక్స్ లో అతడు చూపిన ఈజ్ కి ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుండగా..

ram-and-nabhas-characters-and-their-chemistry-is-the-highlight-of-ismart-shankar2

వైవిధ్యమైన పాత్రలో నభా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. మొదటి సినిమా ‘నన్ను దోచుకొందువటే’లో క్యూట్ గా ఆకట్టుకున్న నభా ‘ఇస్మార్ట్ శంకర్’లో అల్ట్రా మాస్ యాటిట్యూడ్ & పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసి మాస్ ఆడియన్స్ కు మరింత చేరువైంది.

ram-and-nabhas-characters-and-their-chemistry-is-the-highlight-of-ismart-shankar3

ఈమధ్యకాలంలో తెలుగు సినిమాలో రామ్-నభా ల నడుమ సాగే టిపికల్ రొమాన్స్ & కెమిస్ట్రీ మరెక్కడా కనిపించలేదు. పూరీ జగన్నాధ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రాసుకున్న ఈ కెమిస్ట్రీ జనాల్ని విశేషంగా ఎంటర్ టైన్ చేస్తోంది. నిజానికి షూటింగ్ టైంలొనే వారి నడుమ వచ్చే సన్నివేశాలు చూసి క్రూ మెంబర్స్ భలే ఉన్నాయి అనుకొనేవారట. రామ్-నభా ల నడుమ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుండడం చూసి పూరీ ముందు అనుకున్నదానికంటే కొన్ని సన్నివేశాలు ఎక్కువగా రాసాడట.

ram-and-nabhas-characters-and-their-chemistry-is-the-highlight-of-ismart-shankar4

రామ్-నభాల రొమాన్స్ మాత్రమే కాదు వారి కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటోంది. థియేటర్లో జనాలు వారి కాంబినేషన్ సీన్స్ ను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, శంకర్-చాందిని పాత్రలు ప్రేక్షకులకు కొన్నాళ్లపాటు గుర్తుండిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ పాత్రలు పోషించిన రామ్-నభాలను ప్రేక్షకులు మర్చిపోతారా చెప్పండి. మొత్తానికి నభా సెకండ్ సినిమా సిండ్రోమ్ ను తప్పించుకొని.. రెండో సినిమాతోనే కమర్షియల్ బ్లాక్ బస్టర్ ను దక్కించుకొంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ismart Shankar Movie
  • #Nabha Natesh
  • #Niddhi Agerwal
  • #Puri Jagannadh
  • #Ram Pothinen

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

11 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

12 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

12 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

13 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

14 hours ago

latest news

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

56 mins ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

1 hour ago
Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

1 hour ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

16 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version