Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ram Charan: కొరటాల శివలో ఇంత క్రియేటివిటీ ఉందా?

Ram Charan: కొరటాల శివలో ఇంత క్రియేటివిటీ ఉందా?

  • April 26, 2022 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: కొరటాల శివలో ఇంత క్రియేటివిటీ ఉందా?

మరో రెండు రోజుల్లో థియేటర్లలో ఆచార్య సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆచార్య టీజర్ లో ఒకవైపు చిరు చరణ్ మరోవైపు చిరుతలు ఉన్న షాట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆచార్య మూవీ టీజర్ కు ఆ షాట్ హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొరటాల శివ ఆ షాట్ చెప్పకుండా తీశాడని వెల్లడించారు. డీప్ ఫారెస్ట్ లో ఉన్న సమయంలో అప్పటికే సన్ లైట్ తగ్గిపోయిందని ఆరోజు తీయాల్సిన షాట్స్ కూడా అయిపోయాయని కొరటాల శివ వెల్లడించారు.

Click Here To Watch NOW

ప్యాకప్ చెప్పడానికి సిద్ధమవుతున్న సమయంలో కొరటాల శివ తమ దగ్గరకు హడావిడిగా వచ్చారని ఇంకొక్క షాట్ ఉందని చెప్పి నది ఒడ్డుకు వెళ్లి నన్ను నీళ్లు తాగమన్నారని చరణ్ తెలిపారు. చిరంజీవిని వెనుక నుంచి నడవమని కొరటాల శివ చెప్పారని కెమెరా యాంగిల్ ను మాత్రం మరోవైపు నుంచి ప్యాన్ చేస్తూ తీశారని ఎందుకు అలా చేస్తున్నారో నాన్నగారికి అర్థం కాక ఏమైనా సమస్య ఉందా అని అడిగారని చరణ్ చెప్పుకొచ్చారు.

లైటింగ్ సమస్య వల్ల చెప్పకుండా తీశానని చెప్పి కొరటాల శివ ఆ తర్వాత తమకు సీన్ గురించి వివరించారని చరణ్ కామెంట్లు చేశారు. ఆ షాట్ కొరటాల శివ తీసిన కమర్షియల్ షాట్స్ లో బెస్ట్ షాట్ అని చరణ్ వెల్లడించారు. ఆచార్య మూవీలో కథ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉంటుందని చరణ్ చెప్పుకొచ్చారు. శుక్రవారం థియేటర్లలో విడుదల కానున్న ఆచార్యపై ప్రమోషన్స్ ద్వారా చిరంజీవి, చరణ్ అంచనాలను పెంచేశారు.

చరణ్ కు జోడీగా ఈ సినిమాలో నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే నటించారు. పూజా హెగ్డే ఈ సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్, పూజా హెగ్డే పాత్రలు పరిమితం కాగా సినిమాలో చరణ్ పాత్ర చనిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #koratala siva
  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

trending news

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

21 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

22 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

1 day ago

latest news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

22 hours ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version