Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » PEDDI: చరణ్ వర్సెస్ శివన్న.. విలనిజమా?

PEDDI: చరణ్ వర్సెస్ శివన్న.. విలనిజమా?

  • November 30, 2025 / 12:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

PEDDI: చరణ్ వర్సెస్ శివన్న.. విలనిజమా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి వస్తున్న వార్తలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. అయితే ఇది సాధారణ ఫైట్ సీక్వెన్స్ కాదట. ఇందులో చరణ్ తో తలపడుతున్నది మరెవరో కాదు, కన్నడ కంఠీరవ శివరాజ్ కుమార్. ఇద్దరు బడా స్టార్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతుంటే ఆ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కిర్రాక్ గా ఉంది.

PEDDI

అయితే ఇక్కడే అందరిలో ఒక పెద్ద సందేహం మొదలైంది. శివరాజ్ కుమార్ కన్నడలో తిరుగులేని స్టార్ హీరో. అలాంటి వ్యక్తి చరణ్ సినిమాలో ఫైట్ చేస్తున్నారంటే, ఆయన పాత్ర నెగిటివ్ గా ఉంటుందా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. సాధారణంగా స్టార్ హీరోలు విలన్ పాత్రలు చేయడానికి ఒప్పుకోరు. కానీ ఈ మధ్య కాలంలో హీరోలు పవర్ ఫుల్ పాత్రలు దొరికితే గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడానికి వెనకాడటం లేదు.

వినిపిస్తున్న టాక్ ప్రకారం.. శివన్న పాత్ర పూర్తి స్థాయి విలన్ గా ఉండకపోవచ్చు. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా ఉంటుందట. బహుశా హీరోకి, ఆయనకి మధ్య వచ్చే సిద్ధాంతపరమైన గొడవ లేదా ఒక బలమైన కారణం వల్ల ఈ ఫైట్ జరుగుతుండొచ్చు. అంటే ఇది విలనిజం కంటే, ఇద్దరు బలవంతుల మధ్య జరిగే ఘర్షణలా ఉండబోతోందని సమాచారం. ‘జైలర్’ లో నరసింహగా ఆయన చూపించిన స్వాగ్ లాంటిదే ఇందులోనూ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

బుచ్చిబాబు సానా ఈ ఫైట్ ను కేవలం యాక్షన్ లా కాకుండా, ఎమోషన్ తో కలిపి డిజైన్ చేశారట. అల్యూమినియం ఫ్యాక్టరీ బ్యాక్ డ్రాప్ అంటేనే రస్ట్, డస్ట్, రా నెస్ ఉంటుంది. అక్కడ చరణ్, శివరాజ్ కుమార్ మధ్య వచ్చే డైలాగ్స్, ఆ తర్వాత జరిగే ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. శివన్న పాత్రకు కొంచెం నెగిటివ్ టచ్ ఉన్నా, చివర్లో ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించేలాగే ఆయన క్యారెక్టర్ ఉంటుందని భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

2 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

2 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

3 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

6 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

7 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

7 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

10 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version