Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » కాలేజ్ స్టూడెంట్స్ తో చెర్రీ ఇనిస్పిరేషనల్ స్పీచ్

కాలేజ్ స్టూడెంట్స్ తో చెర్రీ ఇనిస్పిరేషనల్ స్పీచ్

  • March 19, 2016 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాలేజ్ స్టూడెంట్స్ తో చెర్రీ ఇనిస్పిరేషనల్ స్పీచ్

ఇరవై సంవత్సరాల వయసులో నేను కూడా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే… మా అమ్మ నన్ను ఒకరి దగ్గరికి పంపించి తలుపు వేసింది. ఆ వ్యక్తి నాతో గంటసేపు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నాకు లైఫ్ అంటే అర్థమైంది. కెరీర్ విలువ తెలిసింది. నా కెరీర్ కు ఆయనే ఇనిస్పిరేషన్. అయన మరెవరో కాదు బాబాయ్ పవన్ కళ్యాణ్….

తన కెరీర్ కు బాబాయ్ పవన్ కళ్యాణే ఇనిస్పిరేషన్ అన్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫెస్ట్ లో రాంచరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంచరణ్ కాలేజ్ స్టూడెంట్స్ తో మాట్లాడారు. తాను కాలేజ్ డేస్ లో ఎలా ఉండేవాడో వారితో షేర్ చేసుకున్నాడు. అంతే కాదు… ప్రేమ, కెరీర్, ఫ్యామిలీ గురించి ఎమోషనల్ గా మాట్లాడాడు. రాంచరణ్ స్పీచ్ విద్యార్థుల కేరింతలు విజిల్స్ మధ్య ఉల్లాసంగా సాగింది.

రాంచరణ్ మాట్లాడుతూ…. బాబాయ్ నాతో గంటసేపు మాట్లాడిన తర్వాత నా కెరీర్ కు అర్థం తెలిసింది. నాన్న ఎంత కష్టపడితే… ఈ స్థాయికి చేరుకున్నారో బాబాయ్ వివరంగా చెప్పాడు. ఆ స్థాయిని, ఆయన కష్టాన్ని, విలువను, ప్రతిష్టను నిలబెట్టాలంటే ఎంత కష్టపడాలో చెప్పారు. ఆయన ఏర్పర్చిన ప్లాట్ ఫామ్ ని నిలబెట్టుకోలేకపోతే నేనైనా, నువ్వైనా వేస్ట్ అన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత నేనేం చేయాలో నాకు అర్థమైంది. నా గోల్ ఏంటనేది అర్థమైంది. అమ్మా నాన్న నా జీవితానికి ఎంత ఆదర్శమో… నా కెరీర్ కు బాబాయ్ ఇనిస్పిరేషన్. మీ కాలేజ్ లైఫ్ లో కూడా మిమ్మల్ని ఇన్ స్పైర్ చేసిన వ్యక్తులు ఉంటారు. వారిని ఆదర్శంగా తీసుకోండి. మీ కెరీర్ ను ఉన్నతంగా మార్చుకోండి. కాలేజ్ వయసులో అమ్మాయిలను చూడగానే అబ్బాయిలకు…. అబ్బాయిలను చూడగనే అమ్మాయిలకు ప్రేమించాలనిపిస్తుంది. ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ప్రేమించి మాత్రమే పెళ్లి చేసుకోండి. కానీ 22 సంవత్సరాలకే పెళ్లి మాత్రం చేసుకోకండి. కెరీర్ బిల్డ్ చేసుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. నేను ఉపాసన ప్రేమించుకున్నప్పుడు స్టేటస్ లు చూసి ప్రేమించుకోలేదు. స్టేటస్ లు చూసి ఎప్పుడూ ప్రేమించకూడదు. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, లవ్, కెరీర్ విషయంలో కేర్ తీసుకోండి. డెస్టినీని నమ్ముకోండి. నాకు ఉపాసనను ఇచ్చాడు. మా మధ్య ప్రేమ ఎప్పటికీ తగ్గదు. మా మధ్య అంత ప్రేమ ఉంది కాబట్టే మా ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడే బాబాయ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ పాసులు ఇచ్చారు. నేను మల్లారెడ్డి గారికి ఇస్తున్నాను. ఫ్యాన్స్ పాసులు కూడా ఉన్నాయందులో… అంటూ… చెర్రీ కాలేజ్ స్టూడెంట్స్ తో ఉద్వేగంగా మాట్డాడారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #mega family
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

related news

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

trending news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

11 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

11 hours ago
This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

15 hours ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

17 hours ago

latest news

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

13 hours ago
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

14 hours ago
Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

17 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

1 day ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version