Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » రామ్ ను ప్రశ్నించిన ఓ ఫ్యాన్.. దానికి రామ్ సమాధానం?

రామ్ ను ప్రశ్నించిన ఓ ఫ్యాన్.. దానికి రామ్ సమాధానం?

  • July 18, 2019 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ ను ప్రశ్నించిన ఓ ఫ్యాన్.. దానికి రామ్ సమాధానం?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. రామ్ ఈజ్ బ్యాక్.. ‘పూరి ఈజ్ బ్యాక్.. మణిశర్మ ఈజ్ బ్యాక్’ అంటూ సోషల్ మీడియాలో ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉండగా ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా హీరో రామ్ తన ట్విట్టర్లో ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. వారు అడిగే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ అభిమాని ‘మా నాన్నతో కలిసి ఈ సినిమాకు వెళుతున్నానని, ఫర్వాలేదా? అని ప్రశ్నించాడు.

ismart-shankar-movie-review3

ఈ ప్రశ్నకు రామ్ సమాధానమిస్తూ… “మీ నాన్నతో స్నేహంగా ఉంటే కలిసి చూడు. లేదు భయం ఉంటే విడివిడిగా చూడు. ఇంకేం చెబుతాం” అంటూ సమాధానమిచ్చాడు. ఈ చిత్రంలో రొమాన్స్, అడల్ట్ కంటెంట్ డైలాగులు, బూతులు ఓ రేంజ్లో ఉండబోతున్నాయని.. ట్రైలర్లు చూడగానే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. అందులోనూ సినిమాకి సెన్సార్ బోర్డు వారు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చారు. అందుకే ఫ్యామిలీతో ఈ చిత్రానికి వెళ్ళడానికి చాలా ఆలోచిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##iSmartShankar
  • #CharmyKaur
  • #NabhaNatesh
  • #Nidhiagarwal
  • #Purijaganand

Also Read

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

related news

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: ఇంకా 50 శాతం కూడా రికవరీ సాధించలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 2వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: నిరాశపరిచిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్స్

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

trending news

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

6 hours ago
Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

6 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

7 hours ago
విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

8 hours ago
Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

9 hours ago

latest news

Avatar 3: మూడో ‘అవతార్‌’కి వెళ్తే.. మీకు మరో మూడు సర్‌ప్రైజ్‌లు

Avatar 3: మూడో ‘అవతార్‌’కి వెళ్తే.. మీకు మరో మూడు సర్‌ప్రైజ్‌లు

9 hours ago
హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

10 hours ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’.. ఏపీ చెప్పేసింది.. ఈ రోజు తెలంగాణ చెబుతుందా?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version