దేవుడినే భయపెడుతున్న రాంగోపాల్ వర్మ
- May 29, 2019 / 06:55 PM ISTByFilmy Focus
రాంగోపాల్ వర్మ దేవుడ్ని నమ్మడం అంటే సృష్టి అంతమైనట్లేనని జోక్ చేసేవాళ్ళు చాలా మంది. అలాంటి వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా ప్రారంభించడానికి ముందు ఏకంగా తిరుపతి వెళ్ళి స్వయంగా వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో నిలవడం అనేది యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. మరి ఆ దైవ దర్శనం అచ్చోచ్చిందో లేక వర్మ నిజంగానే దేవుడ్ని నమ్మడం మొదలెట్టాడో తెలియదు కానీ.. ఆర్జీవీ మళ్ళీ తిరుపతిలో కనిపించాడు. ఈసారి ఇంకాస్త గట్టిగానే దేవుడ్ని మొక్కుకున్నాడట.
- సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
కమ్మ రాజ్యంలో రెడ్లు అనే సినిమాను తెరకెక్కించనున్నాడు ఆర్జీవీ. డైరెక్ట్ గా చెప్పాలంటే.. ఈ సినిమాలో జగన్ బ్యాచ్ ను హైలైట్ చేస్తూ చంద్రబాబు బ్యాచ్ ను టార్గెట్ చేయడమే ఈ సినిమా ప్రధానమైన టార్గెట్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి వర్మ సెంటిమెంట్ ఈ సినిమాకి ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














