Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » RGV, Charmi: మందు తాగుతూ కనిపించిన ఛార్మి.. ఫొటో పోస్ట్ చేసిన వర్మ!

RGV, Charmi: మందు తాగుతూ కనిపించిన ఛార్మి.. ఫొటో పోస్ట్ చేసిన వర్మ!

  • March 11, 2022 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV, Charmi: మందు తాగుతూ కనిపించిన ఛార్మి.. ఫొటో పోస్ట్ చేసిన వర్మ!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న చార్మి ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా కెరీర్ ను ముందుకు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా సహ నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. ఒకప్పుడు అందమైన హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకున్న చార్మి ఇప్పుడు మాత్రం నటనకు పూర్తిగా దూరంగానే ఉంటున్నారు.

Click Here To Watch Now

మధ్యలో ఒక నటిగా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. అయితే అప్పుడప్పుడూ ఛార్మి కొన్ని ఫొటోలతో షాక్ ఇస్తోంది. రీసెంట్ గా విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఛార్మి కి సంబంధించిన ఒక ఫోటో పోస్ట్ చేశాడు. సర్కారీ తో డ్రింక్ పార్టీ అంటూ వర్మ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక పూరి గ్యాంగ్ తో చాలా క్లోజ్ గా ఉండే ఛార్మి తరచుగా పార్టీలలో పాల్గొంటూనే ఉంటుంది.

ఇక రీసెంట్ గా వర్మతో కూడా ఆమె డ్రింక్ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వర్మ పోస్ట్ చేసిన ఫోటోలో అయితే ఛార్మినీ లో యాంగిల్ లో హైలెట్ చేసి చూపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేతిలో మందు గ్లాస్ పట్టుకుని చార్మి చాలా డిఫరెంట్గా స్టిల్ అయితే ఇచ్చింది. ఫొటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా విభిన్నంగా ఉంటుంది అని మరొకసారి నిరూపించాడు.

తరచుగా ఈ దర్శకుడు హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలతో సోషల్ మీడియాలో హైలెట్ అయ్యే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక ఈ సారి ఛార్మి కి సంబంధించిన ఫోటో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో పై విభిన్నమైన కామెంట్స్ కూడా వెలువడుతున్నాయి. ఛార్మి మందు తాగుతుందా అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Charmee Kaur
  • #Charmee Kaur
  • #Director Ram Gopal Varma
  • #RGV

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

related news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

56 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

3 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

19 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

20 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

22 hours ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

21 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

22 hours ago
Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

24 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

1 day ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version