Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » RGV Tweet: ప్రధానిని టార్గెట్ చేస్తూ వర్మ షాకింగ్ వీడియో!

RGV Tweet: ప్రధానిని టార్గెట్ చేస్తూ వర్మ షాకింగ్ వీడియో!

  • May 22, 2021 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV Tweet: ప్రధానిని టార్గెట్ చేస్తూ వర్మ షాకింగ్ వీడియో!

ప్రస్తుతం మన దేశంలో ఉన్నన్ని కరోనా కేసు మరే దేశంలో లేవు. ఇండియాలో కరోనా విజృంభిస్తున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కరోనా వ్యాప్తి ఈ రేంజ్ లో ఉండడంతో ప్రపంచదేశాలన్నీ మన దేశం మీద ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ విమానాలు రద్దు చేశాయి. అయితే దేశంలో కరోనా కట్టడికి కేంద్రం సరైన చర్యలు తీసుకోలేదని.. ప్రధాని మోదీ విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ మధ్యకాలంలో మోదీను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

సెకండ్ వేవ్, ప్రధాని నిస్సహాయత, ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, వ్యాక్సిన్ పనితీరు ఇలా చాలా అంశాల మీద వర్మ తనడైన స్టైల్ లో సెటైర్లు వేశారు. తాజాగా వర్మ మరో వీడియో షేర్ చేశారు. దాన్ని ప్రధాని పరువు తీసేలా ఎడిట్ చేశారు. కొన్ని రోజుల క్రితం కరోనా మరణాలపై, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ప్రధాని ఎమోషనల్ అవుతూ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ వీడియో బాగానే వైరల్ అయింది.

ఇప్పుడు అందులో సన్నివేశాలను తీసుకొని వాటిని ఆస్కార్ బెస్ట్ యాక్టర్ నామినేషన్ అవార్డులు ప్రకటించే వేడుకకు జోడించారు. అలా ప్రధాని మోదీ బెస్ట్ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కు గాను ఆస్కార్ అవార్డు అందుకోవడం, దానికి అర్నబ్ గోస్వామి లాంటి జర్నలిస్ట్ చప్పట్లు కొడుతున్నట్లు చూపించారు. వర్మ ఈ రేంజ్ లో సెటైర్ వేయడంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించి చాలా మంది వర్మని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తుండడం విశేషం.

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #PM Modi
  • #Ram Gopal
  • #Ram Gopal Varma
  • #RGV
  • #varma

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

trending news

8 hours ago

9 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

10 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

10 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

16 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

17 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version