Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » వర్మ కన్ను సల్లు భాయ్ పై పడింది??

వర్మ కన్ను సల్లు భాయ్ పై పడింది??

  • July 27, 2016 / 07:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్మ కన్ను సల్లు భాయ్ పై పడింది??

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు ఉండరు. అయాన తీసే సినిమాలు, ఆయన భయపెట్టే తీరు, ఆయన క్రియేట్ చేస్తే కాంట్రోవెర్సీస్, ఇలా ఒక్కటి కాదు. అయితే అదే క్రమంలో వర్మ నైట్ లో ఒక పెగ్ వేశాడంటే చాలు ఏ వారిపైన ఎలా విరుచుకు పడతాడో తెలీదు. చివరకు ఆయన దేవుణ్ణి కూడా వదలడు అని ఆ మధ్య శివుడిని టార్గెట్ చేసినప్పుడు తెలిసింది. అయితే ఈ సారి వర్మ టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై పడ్డాడు.

సల్మాన్ కు విమర్శిస్తూనే న్యాయ వ్యవస్తపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ట్విటర్ వేదికగా సల్మాన్ పై వర్మ మాట్లాడుతూ….కృష్ణ జింకలను వేటాడిన కేసులో దాదాపు 18 ఏళ్లనుంచి విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ను ఆ కేసులో నిర్దోషిగా తేల్చుతూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ…‘కేవలం సెలబ్రిటీ కేసుల్లోనే మన న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తుందో తెలుస్తోంది. సల్మాన్‌ నిర్దోషి అని చెప్పడానికి న్యాయస్థానానికి ఏకంగా 20 ఏళ్లు పట్టింది’ అంటూ చురక పెట్టి వదిలేసాడు. ఇక్కడ ట్విష్ట్ ఏంటి అంటే అటు సల్లు భాయ్ ని పూర్తిగా విమర్శించకుండా అలా అని న్యాయ వ్యవస్తపై సైతం పూర్తి విమర్శలు గుప్పించకుండా ఏదో మన జనసేన పవన్ కల్యాణ్ లాగా ప్రశ్నించి వదిలేయడంతో సల్మాన్ ఫ్యాన్స్ సైతం వర్మ కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోవడంలేదు.

Only celebrity cases make us realise how dead slow judiciary works .it’s scary it took 20yrs for court to decide Salman khan is not guilty

— Ram Gopal Varma (@RGVzoomin) July 25, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Gopal Varma
  • #Renuka Shahane
  • #Salman Khan

Also Read

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

related news

Ramayana: రాముడిగా సల్మాన్‌.. సీతగా సోనాలీ.. ఈ ప్రాజెక్ట్‌ గురించి తెలుసా?

Ramayana: రాముడిగా సల్మాన్‌.. సీతగా సోనాలీ.. ఈ ప్రాజెక్ట్‌ గురించి తెలుసా?

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

trending news

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

8 hours ago
Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

12 hours ago
Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

13 hours ago
Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

13 hours ago
Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

14 hours ago

latest news

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

9 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

11 hours ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

14 hours ago
Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

15 hours ago
Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version