Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » ఎంతమందిని టార్గెట్ చేస్తావ్ రాంగోపాల్ వర్మ..!

ఎంతమందిని టార్గెట్ చేస్తావ్ రాంగోపాల్ వర్మ..!

  • July 30, 2020 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎంతమందిని టార్గెట్ చేస్తావ్ రాంగోపాల్ వర్మ..!

‘ఒకే దెబ్బకి రెండు పిట్టలు’ అనే కాన్సెప్ట్ ను.. రాంగోపాల్ వర్మ ఇప్పుడు బాగా ఫాలో అవుతున్నట్టు స్పష్టమవుతుంది. ఎలా అంటారా..? ఈయన పై విమర్శలు చేసిన వారి పై సెటైర్లు వేస్తూ సినిమాలు చేసి సంతృప్తి చెందడం ఒకటైతే.. ఆ సినిమాలను ఆన్లైన్ లో టికెట్ రేటు పెట్టి మరీ విడుదల చేసి సొమ్ము చేసుకోవడం మరొకటి.. అని చెప్పాలి. ఇప్పటికే ‘క్లైమాక్స్’ తో పాటు అడల్ట్ కంటెంట్ సినిమా ఒకటి.. అలాగే ఇటీవల ‘పవర్ స్టార్’ అనే సినిమా ఒకటి చేసి బాగా క్యాష్ చేసుకున్నాడు వర్మ.

ముఖ్యంగా ‘పవర్ స్టార్’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసి.. వివాదాలు నెలకొల్పి.. అలా వచ్చిన పబ్లిసిటీతో బాగా క్యాష్ చేసుకున్నాడు వర్మ. ఇదిలా ఉండగా.. వర్మ నెక్స్ట్ టార్గెట్ చాలా మందే ఉన్నారని తెలుస్తుంది. ఈ లిస్టు లో బాలకృష్ణ, ఉదయ్ కిరణ్ వంటి వారు ఉండగా.. తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఆ స్టార్ ప్రొడ్యూసర్ మరెవరో కాదు మన అల్లు అరవింద్ గారు.

Ram Gopal Varma about coronavirus1

వర్మ ఇప్పుడు ఈయన పై సెటైరికల్ గా ‘బావ రాజ్యం’ అనే సినిమా చేయ్యబోతున్నాడట. 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజా రాజ్యం’ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ టైములో అల్లు అరవింద్ గారి పై అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆధారం చేసుకునే వర్మ ఇప్పుడు ‘బావ రాజ్యం’ అనే సినిమాని చేయ్యబోతున్నాడని సమాచారం.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #bava rajyam
  • #Director Ram Gopal Varma
  • #RGV

Also Read

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

related news

Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

trending news

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

2 hours ago
గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

2 hours ago
Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

3 hours ago
Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

3 hours ago
‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

4 hours ago

latest news

Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

8 hours ago
‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

23 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version