Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రామ్ – కరుణాకరణ్ కాంబినేషన్ కుదిరిందటగా..!

రామ్ – కరుణాకరణ్ కాంబినేషన్ కుదిరిందటగా..!

  • November 16, 2016 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ – కరుణాకరణ్ కాంబినేషన్ కుదిరిందటగా..!

హిట్ పడ్డాక కూడా సినిమాల జోరు పెంచకుండా సైలెంట్ గా ఉండిపోయాడు ఎనెర్జిటిక్ స్టార్ రామ్. బహుశా ఈ విషయంలో యంగ్ టైగర్ ని ఫాలో అవుతున్నాడు కాబోలు. ఎన్టీఆర్ కి మళ్లే పలు కథలు విన్న రామ్ ఎవరికీ ‘ఓకే’ చెప్పకుండా దర్శకులను సందిగ్ధంలో పడేశాడు. ఇన్నాళ్ల మౌనాన్ని వీడుతూ ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రామ్. రామ్ కి కథ వినిపించి అతగాడి నిర్ణయం కోసం కాచుకు కూర్చుని ఉన్న దర్శకులలో కరుణాకరణ్ ఒకరు. ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా, సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరున్న ఇతగాడికి ఈ మధ్య కాలంలో విజయాలే కరువయ్యాయి.

చివరిగా నితిన్ తో ‘చిన్నదాన నీకోసం’ సినిమా చేసిన ఈ దర్శకుడు అంతకుముందు రామ్ తో తొలిసారి జతకట్టి ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా చేశాడు. అది సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. వరుస విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి వంటి దర్శకులు సంప్రదించినా చివరికి రామ్ కరుణాకరణ్ తోనే సినిమా చేయనుండటం గమనార్హం. ఈ ఏడాది ‘నేను శైలజ’, ‘హైపర్’ సినిమాలతో హిట్ కొట్టిన రామ్ కరుణాకరణ్ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట. రామ్ కుటుంబ నిర్మాణ సంస్థ అయినా ‘స్రవంతి మూవీస్’ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్ ని వెతుకుతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Endukante... Premanta movie
  • #Hyper Movie
  • #karunakaran
  • #Ram

Also Read

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

trending news

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

49 mins ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago

latest news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

30 mins ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

1 hour ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

2 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

3 hours ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version