Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘డించాక్’ అంటూ రామ్ తో రెచ్చిపోయిన హెబ్బా…!

‘డించాక్’ అంటూ రామ్ తో రెచ్చిపోయిన హెబ్బా…!

  • May 15, 2020 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘డించాక్’ అంటూ రామ్ తో రెచ్చిపోయిన హెబ్బా…!

‘అల ఎలా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్.. ‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అటు తరువాత ‘ఈడో రకం ఆడో రకం’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ‘మిస్టర్’ ఏంజెల్’ ’24 కిస్సెస్’ వంటి చిత్రాలు ప్లాప్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు లేకుండా పోయాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న హెబ్బా.. మొన్నటికి మొన్న ‘భీష్మ’ చిత్రంలో హాట్ అందాలతో కనువిందు చేసింది.

ఇప్పుడు ఐటెం సాంగ్ లో కూడా దుమ్ము రేపే స్టెప్ లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. హెబ్బా పటేల్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అనేంతలా ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే ఈరోజు రామ్ పుట్టిన రోజు కావడంతో అతని తాజా చిత్రమైన ‘రెడ్’ సినిమా నుండీ ‘డించాక్’ అంటూ మాస్ పాటకు సంబంధించి వీడియో ప్రమోని విడుదల చేశారు. ఈ సాంగ్ లో హెబ్బా పటేల్ హాట్ హాట్ స్టెప్ లతో ఇరగదీసింది.

Ram Pothineni, Hebah Patel Dinchak Song Teaser1

రామ్ తో సమానంగా ఆమె డ్యాన్స్ లు వేసి .. అందరినీ ఆకట్టుకుంది. మణిశర్మ సంగీతం అందించిన ‘రెడ్’ సినిమాలోని ఈ పాట కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని ‘దిమ్మాఖ్ ఖరాబ్’ లా చార్ట్ బస్టర్ అయ్యేలా ఉంది. మాస్ ఆడియన్స్ కు ఈ పాట మరింత త్వరగా ఎక్కేసే ఛాన్స్ ఉంది. ఇక హెబ్బా పటేల్ పెర్ఫార్మన్స్ కు మరిన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు వస్తాయేమో చూడాలి. మీరు కూడా ఈ పాటని ఓ లుక్కెయ్యండి.

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amritha Aiyer
  • #Malavika Sharma
  • #Nivetha Pethuraj
  • #Ram Pothineni
  • #RED

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

9 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

4 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

5 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

6 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version