Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Pothineni’s The Warriorr: రామ్ సినిమా కోసం పవర్ఫుల్ టైటిల్

Ram Pothineni’s The Warriorr: రామ్ సినిమా కోసం పవర్ఫుల్ టైటిల్

  • January 17, 2022 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Pothineni’s The Warriorr: రామ్ సినిమా కోసం పవర్ఫుల్ టైటిల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉస్తాద్ హీరోగా సరికొత్త క్రేజ్ అందుకుంటున్న రామ్ పోతినేని రాబోయే రోజుల్లో మరిన్ని డిఫరెంట్ సినిమాలతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలని అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అతని మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి అంతకు మించి అనేలా ఉండాలని ప్రాజెక్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన తమిళ్ రీమేక్ మూవీ రెడ్ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా అన్ని ఏరియాల్లో సరిగ్గా ఫినిష్ చేయలేదు. ఆ సినిమాతో సంతృప్తి చెందలేకపోయినా రామ్ ఈసారి ద్విభాషా చిత్రాన్ని విడుదల చేసి అంతకుమించి అనేలా హిట్ అందుకోవాలని ప్లాన్ వేశాడు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా రామ్ 19వ సినిమా టైటిల్ పై పడింది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక సినిమాకు వారియర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

నేడు అఫిషియల్ గా ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ  ఎనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మరికొందరు సీనియర్ నటీనటులు కూడా సినిమాలో ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ సగానికి పైగా ఫినిష్ అయ్యింది. గతంలో అల్లు అర్జున్ కోసం సెట్ చేసుకున్న కథను లింగుస్వామి రామ్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే స్క్రిప్ట్ ను చాలా పవర్ఫుల్ గా సిద్ధం చేసినట్లు సమాచారం.

అందుకే సినిమాకు వారియర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో రామ్ మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి వారియర్ సినిమా రామ్ మార్కెట్ ను ఏ స్థాయిలో పెంచుతుందో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Linguswaami
  • #Ram Pothineni
  • #Rapo19
  • #Warriorr

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

32 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

60 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version