Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » సంక్రాంతికి రామ్ ‘రెడ్’ రిలీజ్!

సంక్రాంతికి రామ్ ‘రెడ్’ రిలీజ్!

  • December 22, 2020 / 09:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతికి రామ్ ‘రెడ్’ రిలీజ్!

‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన సినిమా ‘రెడ్’. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఇటీవల విడుదలైన ‘కౌన్ హే అచ్చా‌… కౌన్ హే లుచ్చా’ పాట సహా అంతకుముందు విడుదలైన పాటలకు శ్రోతల నుండి అద్భుత స్పందన లభించింది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్, సంక్రాంతి పండక్కి ‘రెడ్’తో థియేటర్లలోకి రానున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, ‘రెడ్’కి కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. ఈ నెల 24న ‘రెడ్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ప్రకటించారు.

ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ “సంక్రాంతికి వస్తున్న నా మూడో చిత్రమిది. హీరోగా నా తొలి చిత్రం ‘దేవదాసు’, తర్వాత ‘మస్కా’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.‌ ఇప్పుడు మరోసారి ‘రెడ్’తో వస్తున్నాను. సినిమా విడుదలకు సిద్ధమైన తర్వాత కరోనా వచ్చింది. థియేటర్లలో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో, ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం” అని అన్నారు.

నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ “రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో… ఈ అంశాలన్నీ సినిమాలో ఉంటాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన ప్రతి పాటకు అద్భుత స్పందన లభించింది. మణిశర్మగారి స్వరాలకు ఎంత గొప్ప ఆదరణ ఉంటుందనేది మరోసారి నిరూపించింది. ‘డించక్ డించక్…’ పాటలో రామ్ స్టెప్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. ఇటలీలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి‌. ఈ నెల 24న ట్రైలర్ విడుదల చేస్తున్నాం. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని అన్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kishore Tirumala
  • #Mani Sharma
  • #Ram
  • #RED
  • #sravanthi ravi kishore

Also Read

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

related news

trending news

2 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

16 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

17 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

17 hours ago

latest news

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

17 hours ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

18 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

19 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version