Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘రెడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ..రామ్ హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడుగా..!

‘రెడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ..రామ్ హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడుగా..!

  • January 6, 2021 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రెడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ..రామ్ హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడుగా..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ‘రెడ్’ చిత్రం జనవరి 14 న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించిన ఈ చిత్రంలో… నివేదా పేతురాజ్ , మాళవికా శర్మ, అమృతా అయ్యర్ లు హీరోయిన్లుగా నటించారు. ‘ఇస్మార్ట్ శంకర్ ‘ తర్వాత రామ్ చేసిన ఈ మూవీ క్లాస్ నీ.. మాస్ నీ కూడా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామ్,హెబ్బా పటేల్ పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ మాస్ ఆడియెన్స్ తో స్టెప్పులు వేయించడం గ్యారంటీ అని కూడా వారు తెలిపారు.

ఇక ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందని చెప్పొచ్చు. ఆ వివరాలను ఓసారి పరిశీలిస్తే..

నైజాం 6 cr
ఆంధ్ర 5.3 cr
సీడెడ్ 4.4 cr
ఏపీ +తెలంగాణ 15.7 cr

‘రెడ్’ చిత్రానికి 15.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 16కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. రామ్ గత చిత్రాలు ‘హలో గురు ప్రేమ కోసమే’ 21కోట్ల షేర్ ను వసూల్ చేసి హిట్ గా నిలవగా.. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం 40 కోట్ల వరకూ షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో ‘రెడ్’ కూడా 16కోట్లు షేర్ ను రాబడితే .. రామ్ హ్యాట్రిక్ కంప్లీట్ చేసినట్టే అని చెప్పాలి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kishore Thirumala
  • #Mani Sharma
  • #Ram
  • #Ram Pothineni
  • #RED

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

4 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

5 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

9 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

10 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

13 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

8 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

15 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version