Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అందరికీ హాట్ ఫేవరెట్ అయిపోయిన అనుపమ .!

అందరికీ హాట్ ఫేవరెట్ అయిపోయిన అనుపమ .!

  • May 19, 2018 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందరికీ హాట్ ఫేవరెట్ అయిపోయిన అనుపమ .!

ఇదివరకంటే హీరోయిన్ల కొరత దారుణంగా ఉండేది కాబట్టి.. వెంటవెంటనే హీరోయిన్స్ ను రిపీట్ చేసేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పూటకో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తోంది. అందుకే ఒకసారి నటించిన హీరోయిన్ తో మళ్ళీ నటించాల్సిన అవసరం మన హీరోలకి రావడం లేదు. అయితే.. అనుపమకి మాత్రం అదృష్టం కలిసొచ్చిందో లేక మరో రీజనో తెలియదు కానీ..

వెంటవెంటనే ఇద్దరు హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం సొంతం చేసుకొంది. రామ్ తో “ఉన్నది ఒకటే జిందగీ” అనంతరం వెంటనే “హలో గురు ప్రేమ కోసమే” అనే సినిమా సైన్ చేసిన అనుపమ ఇప్పుడు సాయిధరమ్ తేజ్ తోనే సేమ్ ఫార్మాట్ రిపీట్ చేస్తోంది. అలరెడీ తేజ్ బాబుతో “తేజ్ ఐ లవ్ యూ” అనే సినిమాలో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ తేజ్ తదుపరి చిత్రమైన కిషోర్ తిరుమల చిత్రంలోనూ కథానాయికగా ఎంపికైంది. ఇలా రామ్ & తేజ్ తో వరుసబెట్టి సినిమాలు ఒప్పుకొన్న అనుపమ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hello Guru Prema Kosame Movie
  • #Hero Ram
  • #hero Sai Dharam Tej
  • #Tej I Love You Teaser
  • #Vunnadhi Okate Zindagi

Also Read

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

trending news

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

31 mins ago
King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

Dhurandhar: రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ‘ధురంధర్’

7 hours ago
Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

9 hours ago
Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

10 hours ago

latest news

Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

6 hours ago
War 2 Losses: ప్రచారం కొండంత.. నష్టం గోరంత.. అసలు లెక్కలివే!

Jailer 2: అమీర్ వల్ల కాలేదు.. షారుఖ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?

Varanasi: రాజమౌళికి ‘కంటికి కనిపించని’ శత్రువు.. వార్ ఎవరితోనంటే?

Varanasi: రాజమౌళికి ‘కంటికి కనిపించని’ శత్రువు.. వార్ ఎవరితోనంటే?

7 hours ago
Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version