Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » క్లాస్ సినిమాకంటే మాస్ సినిమాకే మంచి బజ్

క్లాస్ సినిమాకంటే మాస్ సినిమాకే మంచి బజ్

  • October 16, 2018 / 05:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్లాస్ సినిమాకంటే మాస్ సినిమాకే మంచి బజ్

సాధారణంగానే ప్రతి శుక్రవారం ఇద్దరుముగ్గురు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతుంటారు. ఇక పండగ టైమ్ లో ఆ పోటీ మరింత విస్తృతమవుతుంటుంది. అయితే.. ఈ దశరాకీ చోటు చేసుకోనున్న పోటీ మాత్రం ఒన్ సైడ్ అయిపోతుంది. ఈ దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదలకానున్న రామ్ “హలో గురు ప్రేమ కోసమే”, విశాల్ “పందెం కోడి 2” చిత్రాల్లో ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా విశాల్ సినిమా మీదే ఉంది. “హలో గురు ప్రేమకోసమే” క్లీన్ ఎంటర్ టైన్మెంట్ తో తెరకెక్కిన క్లాస్ సినిమా కాగా.. “పందెం కోడి 2” మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఉరమాస్ సినిమా. ఈ రెండు సినిమాల్లో రిపీట్ వేల్యూ ఎక్కువగా ఉండే అవకాశం “పందెం కోడి 2″కి మాత్రమే ఉంది. ఈ పండగనాడు కుటుంబసభ్యులతోనే సినిమా చూడాలని ఫిక్స్ అయినప్పటికీ.. అందరూ కామెడీ కంటే యాక్షన్ తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న “పందెం కోడి 2” లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా వైపే మొగ్గుచూపడం కామన్.

ట్రేడ్ టాక్ కూడా అలాగే ఉండడంతో.. “ఉన్నది ఒకటే జిందగీ” లాంటి డిజాస్టర్ అనంతరం “హలో గురు ప్రేమకోసమే” లాంటి డీసెంట్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రామ్ కాస్త టెన్షన్ పడుతున్నాడు. ఒక తెలుగు స్ట్రయిట్ సినిమా అయ్యుండి.. డబ్బింగ్ సినిమాకి భయపడడం అంటే ఆలోచించాల్సిన విషయమే. మరి బాక్సాఫీస్ వద్ద ఎవరు విజయభేరీ మోగించి దసరా విన్నర్ గా నిలుస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hello Guru Prema Kosame
  • #Pandem Kodi 2
  • #Pandem Kodi 2 Movie
  • #Pothineni Ram
  • #Vishal

Also Read

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

related news

Kollywood: సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడయోల్లో కోలీవుడ్‌ కేకబ్బా.. మనమెప్పుడో?

Sundar – Vishal: రజనీకాంత్‌ సినిమాను వదులుకున్నది ఈ సినిమా కోసమేనా?

trending news

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

1 hour ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

4 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

9 hours ago

latest news

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

1 hour ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

3 hours ago
Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

4 hours ago
Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version