Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘రంగమార్తాండ’ లో రమ్యకృష్ణ ఫస్ట్ ఛాయిస్ కాదు… కృష్ణవంశీ ఆసక్తికర కామెంట్లు..!

‘రంగమార్తాండ’ లో రమ్యకృష్ణ ఫస్ట్ ఛాయిస్ కాదు… కృష్ణవంశీ ఆసక్తికర కామెంట్లు..!

  • March 23, 2023 / 01:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రంగమార్తాండ’ లో  రమ్యకృష్ణ ఫస్ట్ ఛాయిస్ కాదు… కృష్ణవంశీ ఆసక్తికర కామెంట్లు..!

దాదాపు 5 ఏళ్ల తర్వాత సీనియర్ స్టార్ దర్శకుడు కృష్ణవంశీ నుండి వచ్చిన చిత్రం. నిన్న అంటే ఉగాది రోజున ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. నిన్న హాలిడే కావడం.. పైగా ప్రీమియర్స్ నుండి సినిమా సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకోవడంతో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. చాలా కాలం కృష్ణవంశీ సినిమాకి థియేటర్లలో ఇలాంటి ఆదరణ దక్కడంతో ఆయన ఓ పక్క సంతోషపడుతూనే మరోపక్క ఎమోషనల్ అయ్యాడని చెప్పాలి.

అదే ఆనందంలో నిన్న హైదరాబాద్ లో ఉన్న చాలా థియేటర్లకు తిరిగొచ్చాడు. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి తబ్బుబ్బిపోయాడు. ఈ సినిమాలో అందరి నటన బాగుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ పాత్రలు కట్టిపడేస్తాయి. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత కృష్ణవంశీ సినిమాలో రమ్యకృష్ణ కనిపించడం ఇదే మొదటిసారి అన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో రమ్యకృష్ణ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణవంశీనే చెప్పుకొచ్చాడు.

కృష్ణవంశీ మాట్లాడుతూ… “ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ భార్య పాత్ర కోసం .. రేవతి .. రాధిక .. సుహాసిని .. శోభన .. టబు వంటివారిని అనుకున్నాను. వాళ్లని సంప్రాదించే పనులు కూడా మొదలుపెట్టాను. ఈ క్రమంలో రమ్యకృష్ణ.. ‘నేను చేయనా’ అని అడిగింది. ఈ పాత్రకి ఎక్కువ డైలాగ్స్ ఉండవు .. కళ్లతోనే మాట్లాడవలసి ఉంటుంది.. ఆలోచించుకో అని నేను ఆమెతో చెప్పాను.’మరేం పరవాలేదు .. నేను చేస్తాను’ అనేసింది.

దాంతో నేను భయపడిపోయాను. ఎందుకంటే పెళ్లికి ముందు రమ్యతో ‘చంద్రలేఖ’ చేశాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇంతవరకు సినిమా చేయలేదు. ఇప్పుడు తనకి ఉన్న క్రేజ్ వేరు. తను మంచి నటి అనే విషయం ఇంతకుముందు తెలుసు .. ఈ సినిమాతో తాను గొప్ప నటి అనే సంగతి అర్థమైంది” అంటూ చెప్పుకొచ్చారు. కృష్ణవంశీ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadarsh Balakrishna
  • #Anasuya Bharadwaj
  • #Brahmanandam
  • #Krishna Vamsi
  • #Prakash Raj

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

5 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

6 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

6 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

7 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

7 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

10 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

11 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

12 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

12 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version