రానా ఏంటి రైతు బజార్ లో మూటలు మోయడం ఏంటి జోక్ లే అనుకుంటున్నారా?అయితే మేరు పప్పులో కాలేసినట్లే నిజంగానే హీరో రానా రైతు బజార్ లో మూటలు మోసాడు,అంత కర్మేందిరా బాబు అనుకోవద్దు దానివెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది.
మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా త్వరలో ప్రారంభం కానున్న ‘మేము సైతం’ అనే సేవ కార్యక్రం కోసం తన వంతుగా హీరోలందరూ విరాళాలు సేకరించి వాటిని సమాజ సేవకు వినియోగిస్తున్నట్లు తెలిపారు.ఖాకి గుడ్డలతో మేడలో ఎర్రటి తువ్వాలతో రానా ఆచం కూలీ ల మారి మూటలు మోసాడు.
మరో పక్క హీరోయిన్ రాకుల్ ప్రీతీ సింగ్ శనివారం కూకట్ పల్లి లోని మంజీర ప్లాజా మార్కెట్ వద్ద కూరగాయలు అమ్మిన సంగతి అందరికి తెలిసిందే.