Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అతిథులకు కొత్త నిబంధన పెట్టిన రానా ఫ్యామిలీ!

అతిథులకు కొత్త నిబంధన పెట్టిన రానా ఫ్యామిలీ!

  • August 4, 2020 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతిథులకు కొత్త నిబంధన పెట్టిన రానా ఫ్యామిలీ!

ముఖానికి మాస్క్ లేకుండా బయటతిరగలేని పరిస్థితి తెచ్చిన కరోనా కొత్తకొత్త సాంప్రదాయాలను పరిచయం చేస్తుంది. ఇక ఈ కరోనా దెబ్బకు పెళ్లిళ్లు కూడా అరాకొరగా ముగించుకోవాల్సి వస్తుంది. ఆడంబరంగా పెళ్లి చేసుకొని నలుగురు మాట్లాడేలా చేయాలనీ అనుకునేవారి ఉత్సాహానికి కరోనా అడ్డుకట్ట వేసింది. కోటీశ్వరుడైనా, కనీసం పదిమందిని పిలిచి భోజనం పెట్టలేని దారుణ పరిస్థితులు ఉన్నాయి. మన సంగతి అటుంచితే సెలెబ్రెటీలకు కూడా ఈ ఇబ్బంది తప్పడం లేదు.

ఈ మధ్య పెళ్లి పీటలు ఎక్కిన నిఖిల్, నితిన్ కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి ముగించుకున్నారు. ఇక హీరో రానా ఈనెల 8న తన ప్రేయసి మిహికా బజాజ్ మెడలో తాళికట్టనున్నారు. మూవీ మొఘల్ రామానాయుడుగారి పెద్ద మనవడు పెళ్లి ఓ రేంజ్ లో చేద్దామని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ వారి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. ఐతే పరిమితుల మధ్యే ఘనంగా ఈ వివాహం చేయాలని కుటుంబ సభ్యులు బావిస్తున్నట్లు సమాచారం.

కాగా ఈ పెళ్ళికి హాజరయ్యే బంధుమిత్రులకు ముందుగానే కరోనా టెస్టులు చేస్తున్నారట. కరోనా టెస్ట్ లో ఎవరికైనా పాజిటివ్ అని తేలితే వారికీ నో ఎంట్రీ అన్నమాట. అలాగే పెళ్లి ఆవరణలో శానిటైజర్స్ ఉంచడంతో అన్ని రకాల భద్రతా నియమాలు పాటించనున్నారని సమాచారం. పెళ్ళికి వచ్చే బంధువలకు మెడికల్ టెస్ట్ చేయించుకోవాల్సిన కొత్త అనుభవం కరోనా పరిచయం చేసింది. మరి ఈ పెళ్ళికి టాలీవుడ్ నుండి ఎవరు హాజరవుతారో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Miheeka Bajaj
  • #Rana
  • #Rana Daggubati

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

4 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

19 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

20 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

22 hours ago

latest news

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

17 mins ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

16 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

19 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version