అత్తారింట్లో రానా దసరా సంబరాలు.. ఫోటోలు వైరల్..!

  • October 26, 2020 / 05:58 PM IST

ఈ లాక్ డౌన్ టైములో కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు. ఆ లిస్ట్ లో మన బల్లాల దేవుడు రానా కూడా ఉన్నాడు. ఈయన ఎవ్వరూ ఊహించని విధంగా ప్రముఖ ఈవెంట్ మేనేజర్ అయిన మిహీక బజాజ్ ను పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు ‘పెళ్లి, సంసారం వంటివి వద్దు.. నేను లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చిన రానా.. ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ మెన్ అయిపోయాడు. మొన్నటికి మొన్న తన భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్ వేసాడు.

దానికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ దగ్గుబాటి కపుల్ మరిన్ని కొత్త ఫొటోలతో నెట్టింట్లో సందడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తన అత్తారింట్లో రానా.. దసరా సంబరాలు జరుపుకున్నాడు.ఈ నేపథ్యంలో తన అత్తామామలతో కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఆ ఫోటోతో పాటు రానా,మిహీక ల పిక్ కూడా అభిమానులను ఆకర్షిస్తుంది. ఈ ఫొటోల్లో రానా.. క్యాజువల్ జీన్స్ మరియు వైట్ కుర్తా ధరించి కనిపిస్తుండగా…

మిహీక కూడా జ్యూలరీ ధరించి మరియు పర్పుల్ కలర్ శారీలో ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. మిహీక బజాజ్ తల్లి .. మరియు రానా అత్తగారు అయిన బంటీ బజాజ్.. ఈ ఫోటోలను షేర్ చేసినట్టు సమాచారం. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

1

2

3

4

5

6

7

8

రానా దగ్గుబాటి – మిహిక బజాజ్ పెళ్లి ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

 

బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus