Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘రానా’తో డేటింగ్ లో ఉన్న భామ!!!

‘రానా’తో డేటింగ్ లో ఉన్న భామ!!!

  • November 23, 2016 / 05:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రానా’తో డేటింగ్ లో ఉన్న భామ!!!

టాలీవుడ్ లో చాలా మంది హీరోలు….ఎంతో మంది భామలతో డేటింగ్ చేశారు…చేస్తూనే ఉన్నారు…అయితే వీటన్నింటిలో ఎన్ని రూమర్స్ ఉన్నాయో…ఎన్ని నిజాలు ఉన్నాయో తెలీదు కానీ…మొత్తానికి అయితే మాత్రం మన చదివే స్టోరీ కూడా నిజం లాంటి రూమర్ అనే చెప్పాలి…విషయం ఏమిటంటే….బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ దాదాపు 200 కోట్ల ఖర్చుతో ముంబాయి సముద్ర తీరాన్ని ఆనుకుని ఒక విలాశవంతమైన 7 అంతస్తుల భవనాన్ని ‘మన్నత్’ పేరుతో కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ భవనంలో ఈమధ్య సల్మాన్ అత్యంత విలాసవంతమైన పార్టీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ పార్టీకి బాలీవుడ్ సెలెబ్రెటీలతో పాటుగా రానా కూడ హాజరైనట్లు తెలుస్తోంది. రానాకు సల్మాన్ కు ఉన్న ప్రత్యేకమైన స్నేహం రీత్యా సల్మాన్ ఈ పార్టీకి రానాను వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు టాక్. అయితే ఇదే పార్టీకి ఆహ్వానం అందిన శ్రియ సరన్ కూడా ఈ పార్టీకి హాజరు అయ్యింది…ఇంకేం ఉంది…అసలే లవర్ బోయ్…అందులోనూ పార్టీ….ఇంకో పక్క అందమైన బ్యూటీ పక్కనే ఉంది..కట్ చేస్తే చిందులె చిందులు…వారి ఆనందానికి…ఫన్ కు హద్దులు లేవంటే అతిశయోక్తి కాదు….అయితే వీళ్ళిద్దరూ చేసిన ఈ హంగామా అంతా చూసిన వారంతా వారిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని ఆలోచనలో పడ్డారంట….మరి అందులో ఎంత నిజం ఉందో….ఎంత అబద్దం ఉందో వారికే తెలియాలి…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shriya Saran
  • #Rana
  • #Salman Khan
  • #Sharukh Khan

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

24 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

1 day ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

17 mins ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

57 mins ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

2 days ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version