Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » రానా భారీ ప్రయోగం వర్కౌట్ అవుతుందా?

రానా భారీ ప్రయోగం వర్కౌట్ అవుతుందా?

  • August 1, 2017 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రానా భారీ ప్రయోగం వర్కౌట్ అవుతుందా?

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ అంశంగా…వారి వంశం నుంచి వచ్చిన హీరో దగ్గుపాటి రానా…మూవీ ముఘల్ రామానాయుడి గారి మనవడుగా…వెంకీకి అన్న కొడుకుగా…మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ గా రానా అందరినీ మెప్పించాడు…ఇక ప్రత్యేకంగా చెప్పాలి అంటే బాహుబలి అన్న సినిమాలో ప్రభాస్ ఎంత ముఖ్యమో…బళ్ళాల దేవ పాత్రకు రానా అంత ముఖ్యం. అయితే అదే క్రమంలో వరుసగా డిఫరెంట్ పాత్రలు చేస్తూ వెళుతున్న రానాని సరికొత్త కధతో తీసుకొస్తున్నాడు దర్శకుడు తేజ. దాదాపుగా వరుస ఫ్లాప్స్ తరువాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన తేజ రానాతో పెద్ద సాహసమే చేస్తున్నాడని టాక్…అయితే సినిమా మొత్తం పొలిటికల్ టచ్ తో ఉండడంతో ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక భారీ ప్రయోగం చేస్తున్నారట రానా..తేజ కలిసి..ఇంతకీ ఏంటి ఆ భారీ ప్రయోగం అంటే…ఒక్కసారి ఈ కధ చదవండి మీకే అర్ధం అయిపోతుంది…విషయంలోకి వెళితే…ఆరోజుల్లో హీరో చివరిలో చనిపోతే ప్రేక్షకులు ఆ ఫ్లాప్ అనేసేవారు…అందుకే  అటువంటి సీన్స్ ను తమ సినిమాలలో చూపెట్టడానికి సాహసించేవారు కారు ఆనాటి దర్సకనిర్మాతలు.

ముఖ్యంగా యాంటి సెంటిమెంట్ విషయంలో అనేక భయాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు…రోజులు మారాయి…కథకు అనుగుణంగా యాంటి సెంటి మెంట్ సీన్స్ చూపెట్టినా ప్రేక్షకులు అంగీకరిస్తున్నారు. ఇక ఇదే మార్పును వాడుకుంటున్నాడు రానా…దర్శకుడు తేజాతో కలిసి ఎవరి ఊహలకు అందని ఒక షాకింగ్  ప్రయోగం చేసాడు ఆట ఈ కుర్ర హీరో…టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న విషయం ప్రకారం…ఈ మూవి యాంటి సెంటిమెంట్ క్లయిమాక్స్ తో ముగుస్తుంది అని సమాచారం. అయితే ఈ ప్రయాగం చాలా సాహసంతో తేజా  రానా సహకారంతో చేసాడని అని అంటున్నారు. మరి ఈ ప్రయోగం ఈ సినిమాకి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Director Teja
  • #Nene Raju Nene Mantri
  • #Nene Raju Nene Mantri movie
  • #Rana

Also Read

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

related news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

trending news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

7 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

12 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

1 day ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

1 day ago

latest news

Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

9 hours ago
Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version