Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Bigg Boss: బిగ్ బాస్‌కు నాగార్జున దూరమవుతున్నారా..?

Bigg Boss: బిగ్ బాస్‌కు నాగార్జున దూరమవుతున్నారా..?

  • June 29, 2021 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: బిగ్ బాస్‌కు నాగార్జున దూరమవుతున్నారా..?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్ 5 తెలుగు ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా సీజన్ 2ను నాని హోస్ట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4లకు సీనియర్ హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5ను మాత్రం నాగార్జున హోస్ట్ చేయరని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమాలో, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో బంగార్రాజు సినిమాలో నటిస్తున్నారు. వరుసగా రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉండటంతో నాగార్జున ఈ సీజన్ ను హోస్ట్ చేయలేనని బిగ్ బాస్ నిర్వాహకులకు చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 5కు రానా హోస్ట్ చేయనున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

రానా ఇప్పటికే నెం 1 యారి షోను హోస్ట్ చేసి హోస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. రానా నటించిన అరణ్య సినిమా ఈ ఏడాది రిలీజై ఫ్లాప్ కాగా విరాటపర్వం సినిమా త్వరలో రిలీజ్ కానుంది. రానా నిజంగా బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తారో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 పనులు ముమ్మరంగా జరుగుతుండగా జూమ్ ద్వారా బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #nagarjuna
  • #Rana

Also Read

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

related news

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

trending news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

30 mins ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

57 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

23 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version