Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rana, Miheeka: తన భార్య పై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రానా..!

Rana, Miheeka: తన భార్య పై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రానా..!

  • November 22, 2022 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana, Miheeka: తన భార్య పై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రానా..!

కొత్తగా పెళ్ళైన సినీ సెలబ్రిటీలు ఎవరైనా ఉంటే.. వాళ్ళు వెంటనే పేరెంట్స్ కాబోతున్నట్లు వార్తలు వచ్చేస్తున్నాయి. దీంతో స్వయంగా సెలబ్రిటీలు ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ లిస్ట్ లో దగ్గుబాటి రానా దంపతులు కూడా ఉన్నారు.మొన్నామధ్య రానా భార్య మిహీక తన కజిన్ వెడ్డింగ్లో పాల్గొన్నప్పుడు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా ఉంది. అంతే ఈమె ప్రెగ్నెంట్ అవ్వడం వల్లనే ఇలా బొద్దుగా మారింది అని అంతా డిసైడ్ అయిపోయారు.

దీంతో ఈ వార్తల పై మిహీక క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని.. ఆ వార్తల్లో నిజం లేదని ఆమె తెలిపింది. ఆ తర్వాత మిహీక ఓ పాపని ఎత్తుకొని తీసుకున్న ఫోటోని షేర్ చేసి.. ‘నా ఏంజెల్ తో మొదటి ఫోటో .. ప్రేమతో మిహీకా బజాజ్’ అంటూ రాసుకురావడంతో మిహీక సరోగసి ద్వారా పిల్లల్ని కనేసింది అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి ఆమె వెంటనే స్పందించి..

‘ఈమె నా మేనకోడలు’ అంటూ కామెంట్ పెట్టింది. అలా అని ఈ రూమర్స్ ఆగలేదు. రానా- మిహీకా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ వార్తలు సింగర్ కనికా కపూర్ కూడా ప్రేరేపించి ఈ జంటకు కంగ్రాట్స్ చెప్పేవరకు వెళ్లాయి. దీంతో రానా వెంటనే స్పందించి.. ‘మిహీక ప్రెగ్నెంట్ కాదని.. ఆ ప్రచారంలో నిజం లేదని తేల్చి’ చెప్పేశాడు.

ఇక రానా మిహీక ఆగస్టు 8 2020 న పెళ్లి చేసుకున్నారు. మిహీక .. వెంకటేష్ కూతురు ఆశ్రితకి క్లాస్ మేట్ కావడంతో రానాకి ఆమె ముందు నుండి తెలుసు. నిజానికి రానా పెళ్లికి చాలా దూరంగా ఉండాలనుకుంటున్నట్టు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలాంటి రానా.. పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మిహీక ఓ ఈవెంట్ మేనేజర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Miheeka
  • #Miheeka Bajaj
  • #Rana
  • #Rana Daggubati

Also Read

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

43 mins ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

4 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

18 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

19 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

20 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

23 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

1 day ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

1 day ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version