Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » చిరుతో కుదరదు అంటున్న హీరో!

చిరుతో కుదరదు అంటున్న హీరో!

  • May 12, 2017 / 06:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరుతో కుదరదు అంటున్న హీరో!

టాలీవుడ్ లో మెగాస్టార్ మ్యానియా గురించి ఆయన అభిమానులను అడిగితే కధలు కధలుగా చెబుతారు. అయితే అదే క్రమంలో చిరు స్టార్ డమ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 9ఏళ్ల తరువాత చిరు మళ్లీ ముఖానికి రంగులు వేసుకున్నా, అదే క్రమంలో ఆరవ కధను అరువు తెచ్చుకుని తెరపై కనిపించినా ఆయన ఫ్యాన్స్ ఆయన్ని యాక్సెప్ట్ చేశారు అదీ చిరు క్రేజ్. ఇదిలా ఉంటే అసలు కధ ఏంటి అంటే, చిరుకి టాలీవుడ్ యువ హీరో, బాహుబలి విలన్ రాణా దగ్గుపాటి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ విషయంలో కీలక మార్పులు జరుగుతున్నాయనేది తాజాగా తెలుస్తున్న సమాచారం. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో స్టార్ యాక్టర్ రానా నటించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన తరుణంలో దీనిపై క్లారిటీ ఇచ్చాడట రాణా దగ్గుపాటి.

ఇప్పటికే బాహుబలి2 1100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. దీంతో మెగాస్టార్ సినిమాని సైతం భారీగా తెరకెక్కించి, అత్యధిక థియోటర్స్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక స్టార్ కాస్టింగ్ విషయానికి వస్తే, ‘బాహుబలి’ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటిని ఈ మూవీలో విలన్ గా పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రపోజల్ ని రానా వద్దకు తీసుకువెళ్లారు. అయితే రానా పర్సనాలిటికీ, చిరు పర్సనాలిటీకి చాలా తేడా ఉంటంది. యంగ్ హీరోలకి సంబంధించిన మూవీలో విలన్ అయితే రానా పాత్రకి మంచి గుర్తింపు వస్తుంది. కానీ చిరు సరసన విలన్ అంటే తన పాత్ర అంతగా ఎలివేట్ కాదని రానా భావిస్తున్నాడు. దీంతో చిరు మూవీలో తను నటించేది లేదు అని స్పష్టంగా చెప్పుకొచ్చారు. అంతా బాగానే ఉంది కానీ, ఆశకు కూడా హద్దు ఉండాలి, బాహుబలి ఎక్కడ, చిరు నటిస్తున్న 151ఎక్కడా? అంత గ్యాప్ తరువాత కూడా చిరుని అభిమానించడం ఎంత గొప్పతనం అని చెప్పావొచ్చో, అదే క్రమంలో బాహుబలి లాగా భారీగా రిలీజ్ ప్లాన్ చెయ్యడం అంటే కామెడీ అని చెప్పవచ్చు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali - 2
  • #Chiranjeevi
  • #Chiranjeevi 151 Film
  • #Ram Charan
  • #Rana

Also Read

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 hour ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

14 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

14 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

15 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

15 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

16 hours ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version