Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rana,Miheeka: ఫోటోతో మిహికా విశేషం చెప్పకనే చెప్పేసిందా?

Rana,Miheeka: ఫోటోతో మిహికా విశేషం చెప్పకనే చెప్పేసిందా?

  • November 26, 2022 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana,Miheeka: ఫోటోతో మిహికా విశేషం చెప్పకనే చెప్పేసిందా?

రానా దగ్గుబాటి, మిహికాల గురించి కొద్దిరోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రానా తండ్రి కాబోతున్నాడనేది ఆ వార్తల సారాంశం.. ఎట్టకేలకు రానా స్పందిస్తూ.. అలాంటిదేమైనా ఉంటే కచ్చితంగా చెప్తాను అని క్లారిటీ ఇచ్చాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ హ్యాండ్సమ్ హంక్ వైఫ్.. భర్తను ప్రశంసలతో ముంచెత్తుతూ.. భావోద్వేగభరితమైన మాటలతో ఓ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసింది.. ‘‘నాకు ఇంత గొప్ప జీవితాన్నిచ్చిన మీకు అభినందనలు.

మీ దారిలో నడుస్తున్నందుకు కృతజ్ఞతలు. అలాంటి విషయాల్లో మీరు ఒకరిగా ఉంటారు’’ అంటూ భర్తతో కలిసి ఉన్న అందమైన ఫోటో పోస్ట్ చేసింది మిహికా.. #EternallyGrateful #Thanksgiving #MiheekaBajaj అనే హ్యాష్ ట్యాగ్లతో ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.. రానా అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మిహికా తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.. ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ ఒకే ఒక్క ఫోటోతో కన్ఫమ్ అయిపోయాయి.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు.

2020 ఆగస్టు 8న రానా, మిహికా వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ లో డేనియెల్ శేఖర్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న రానా.. సాయి పల్లవితో కలిసి కామ్రేడ్ రవన్నగా నటించిన ‘విరాటపర్వం’ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సిరీస్‌ హిందీ, తెలుగు, తమిళ్‌తోపాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ‘మీర్జాపూర్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేస్తున్నారు. వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇంతకుముందు వెంకీ, రానా కలిసి ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ‘బళ్లారి బావ’ అనే పాటలో రచ్చ రంబోలా చేశారు.. పూర్తిస్థాయిలో నటించడం ఇదే ఫస్ట్ టైం.

View this post on Instagram

A post shared by Miheeka Daggubati (@miheeka)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Miheeka
  • #Miheeka Bajaj
  • #Rana
  • #Rana Daggubati

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version