Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Rana’s 1945 Collections: వద్దంటే రిలీజ్ చేసారు..ఇప్పుడు దారుణం!

Rana’s 1945 Collections: వద్దంటే రిలీజ్ చేసారు..ఇప్పుడు దారుణం!

  • January 10, 2022 / 03:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana’s 1945 Collections: వద్దంటే రిలీజ్ చేసారు..ఇప్పుడు దారుణం!

రానా, రెజీనా జంటగా సత్య శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘1945’.’కె.ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్.ఎన్.రాజ రాజన్, సి.కళ్యాణ్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ నిజానికి 4ఏళ్ళ క్రితం మొదలైంది. కానీ అనేక కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. మొత్తానికి ఆ అడ్డంకుల్ని అన్నిటినీ దాటుకుని జనవరి 7న ఈ చిత్రం విడుదల అయ్యింది. నాజర్, సత్యరాజ్, సప్తగిరి వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో సినిమా పై జనాల ఫోకస్ పడింది.అయితే సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది.దాంతో మొదటి రోజు దారుణమైన కలెక్షన్లు నమోదయ్యాయి.

పోనీ రెండో రోజు నుండీ కోలుకుంటుందా అంటే.. అంతకు మించి అన్నట్టు పడిపోయాయి ఈ చిత్రం కలెక్షన్లు. ఒకసారి వీకెండ్ కలెక్షన్లని గమనిస్తే :

నైజాం  0.16 cr
సీడెడ్  0.08 cr
ఆంధ్రా(టోటల్)  0.14 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  0.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
 0.05 cr
వరల్డ్ వైడ్ టోటల్  0.43 cr

‘1945’ చిత్రాన్ని నిర్మాత సి.కళ్యాణ్ చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.25 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి వీకెండ్ ఈ చిత్రం కేవలం రూ.0.43 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇవి నెగిటివ్ షేర్లు కాకుండా వచ్చిన లెక్కలు.రిలీజ్ రోజు నాడు కొన్ని చోట్ల నెగిటివ్ షేర్లు నమోదు అయితే రెండో రోజు అయిన శనివారం అలాగే మూడవ రోజు నాడు చాలా చోట్ల నెగిటివ్ షేర్లు నమోదు అయ్యాయి. అయితే నెగిటివ్ షేర్లు తీసివేయగా ఫైనల్ షేర్ రూ.0.32 కోట్లు మాత్రమే ఉంటుందని అంచనా. ఆ రకంగా చూసిఉంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ.0.93 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది ఈ చిత్రం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nassar
  • #Rana Daggubati
  • #Regina Cassandra
  • #Sathyaraj
  • #Sathyasiva

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

6 hours ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

8 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

18 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

1 day ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version