రానా.. ఇతనేంటి ఇంత లెంగ్త్ ఉన్నాడు.. పవన్‌ కళ్యాణ్‌తో నటించిన ఆర్టిస్ట్ పిక్ వైరల్..!

  • December 3, 2022 / 10:53 AM IST

సోషల్ మీడియాలో ఓల్డ్ అయినా.. లేటెస్ట్ అయినా కానీ సినిమాలకు సంబంధించిన న్యూస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మొన్నీ మధ్య రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, మాస్ మహారాజా రవితేజ ముగ్గురూ కలిసున్న ఓ అన్‌సీన్ పిక్ తెగ చక్కర్లు కొట్టింది. ఇప్పుడు రానా, హీరోయిన్ కేథరిన్ థ్రెెసా ఆఫ్ స్క్రీన్ స్టిల్ వైరల్ అవుతోంది. హైలెట్ ఏంటంటే ఈ ఫోటోలో రానా కంటే హైట్ ఉన్నాడో వ్యక్తి..

6.2 అంగుళాల ఎత్తుండే సాలిడ్ కటౌట్ రానాది.. ఆయన కంటే ఎత్తున్నాడితను.. చూస్తుంటే రానాతో కేథరిన్ కూడా అదే చెప్తున్నట్టుంది.. తేజ డైరెక్ట్ చేసిన ‘నేనే రాజు.. నేనే మంత్రి’ వర్కింగ్ స్టిల్ ఇది.. రానా పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది.. తేజకి కమ్ బ్యాక్ ఇచ్చిందీ చిత్రం.. ఇక ఫోటోలో ఉన్న ఈ వ్యక్తి జూనియర్ ఆర్టిస్టుగా పలు తెలుగు సినిమాలు చేశాడు..

‘జానీ’ మూవీలో మార్కెట్ సీన్‌లో పవన్ కళ్యాణ్ ఇతని పైకి ఎక్కుతాడనే విషయాన్ని కనిపెట్టారు రానా ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్.. బ్రహ్మానందం ‘అతడు’ మూవీలో చెప్పినట్టు.. ‘‘ఇతనేంటి ఇంత లెంగ్త్ ఉన్నాడు.. బిజ్జల దేవ బామ్మర్ది అనుకుంటా’’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus