Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఇది కూడా ‘చెక్’ లా అయిపోదు కదా..!

ఇది కూడా ‘చెక్’ లా అయిపోదు కదా..!

  • March 13, 2021 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇది కూడా ‘చెక్’ లా అయిపోదు కదా..!

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన వీడియో గ్లింప్స్ మరియు పాటలకు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ అవుతుంది అని నితిన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఫిబ్రవరిలో నితిన్ నుండీ వచ్చిన ‘చెక్’ చిత్రం ఘోరపరాజయం పాలయ్యింది.

సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ… కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. అందుకే మార్చి 26న విడుదల కాబోతున్న ‘రంగ్ దే’ పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు నితిన్ అభిమానులు. పేరుకి తగ్గట్టుగానే ఆ చిత్రం కూడా హోలీ కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుకుతుంది. అందేంటంటే.. ‘రంగ్ దే’ మూవీ చాలా బాగా వచ్చిందట. ఇటీవల ఈ చిత్రం రషెస్ చూసిన ఇండస్ట్రీ పెద్దలు కచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుంది అని కితాబిచ్చారట.

నితిన్, కీర్తి సురేష్ ల నటన.. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్స్ గా నిలుస్తాయని వారు చెప్పినట్టు తెలుస్తుంది.వెంకీ అట్లూరి ‘తొలిప్రేమ’ చిత్రంలానే ‘రంగ్ దే’ ను కూడా అందంగా మలిచినట్టు కూడా ప్రశంసించారట.ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అని భావించే కాస్త అనుమానంగా అనిపించిన ‘చెక్’ చిత్రాన్ని ముందుగా థియేటర్లలోకి వదిలారనే టాక్ కూడా ఇండస్ట్రీలో నడుస్తుండడం విశేషం.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DSP
  • #keerthy suresh
  • #nithiin
  • #Rang De
  • #Rang De Movie

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

3 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

17 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

18 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

18 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

19 hours ago

latest news

KD Devil: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

15 mins ago
Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

31 mins ago
Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

40 mins ago
Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

50 mins ago
Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version