Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rangamarthanda Trailer : బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్‌ల నట విశ్వరూపం.. ‘రంగమార్తాండ’…!

Rangamarthanda Trailer : బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్‌ల నట విశ్వరూపం.. ‘రంగమార్తాండ’…!

  • March 20, 2023 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rangamarthanda Trailer : బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్‌ల నట విశ్వరూపం.. ‘రంగమార్తాండ’…!

స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్‌ని ఆడియన్స్ ఓన్ చేసుకుంటే.. ఆ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయితే ఇక ఆ సినిమాకి తిరుగుండదు.. అలాంటి భావనే కలిగిస్తుంది క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తాండ’ ట్రైలర్.. ఈ చిత్రంతో గోడకి కొట్టిన బంతి వేగంతో ఆయన బౌన్స్ బ్యాక్ అవబోతున్నారని ట్రైలర్ చెప్తోంది.. ఆయన సినిమాల్లో సహజత్వం ఉంటుంది.. భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తుంటారు.. సినిమా చూసిన తర్వాత థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా… కథ, క్యారెక్టర్లు, ఎమోషన్స్ ఆడియన్స్‌ని వెంటాడుతూ ఉంటాయి..

‘నిన్నే పెళ్లాడతా’, ‘మురారి’, ‘చందమామ’ వంటి ఫ్యామిలీ సినిమాలు తీసినా..’గులాబీ’, ‘సింధూరం’, ‘అంతఃపురం’ వంటి వైవిధ్యమైభరితమైన సినిమాలు చేసినా.. ‘రాఖీ’, ‘చక్రం’ వంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా కానీ తన మార్క్ అయితే మిస్ కాలేదు.. ఈమధ్య కాలంలో కాస్త వెనకబడ్డారాయన.. మరింత కసితో ఒకప్పటి కృష్ణవంశీని గుర్తు చేసేలా.. మరాఠీలో ఘన విజయం సాధించడంతో పాటు పలు అవార్డులు, రివార్డులు పొందిన ‘కవి సామ్రాట్’ చిత్రాన్ని తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేశారు..

బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా.. మధు, వెంకట్ రెడ్డి నిర్మించారు.. ‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతమందించారు.. గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వారికి ‘రంగమార్తాండ’ ప్రివ్యూలు వేస్తూ.. వారి ఫీడ్ బ్యాక్ విని హ్యాపీగా ఫీలవుతున్నారు కృష్ణవంశీ.. ఎట్టకేలకు ఉగాది కానుకగా మార్చి 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. మెగాస్టార్ చిరంజీవి వాయిస్‌తో టీజర్ కట్ చేయగా.. సోమవారం (మార్చి 20) సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు..

ఆద్యంతం ఆసక్తిని రేపుతూ.. భావోద్వేగభరితంగా సాగింది ‘రంగమార్తాండ’ ట్రైలర్.. నటీనటులు కనిపించరు.. పాత్రలే కనిపిస్తాయి.. సరికొత్త బ్రహ్మానందం, కొత్త ప్రకాష్ రాజ్ కనిపిస్తారు.. డైలాగులు మనసుని తాకేలా ఉన్నాయి.. వారు పలికించి హావభావాలు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతినిస్తుందనిపించేలా ఉంది ట్రైలర్.. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadarsh Balakrishna
  • #Anasuya Bharadwaj
  • #Brahmanandam
  • #Krishna Vamsi
  • #Prakash Raj

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

10 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

11 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

15 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version