Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rangamarthanda Twitter Review: రంగమార్తాండ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Rangamarthanda Twitter Review: రంగమార్తాండ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • March 22, 2023 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rangamarthanda Twitter Review: రంగమార్తాండ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. మార్చ్ 22న ఉగాది కానుకగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ఇండస్ట్రీ పెద్దలనందరినీ పిలిచి కృష్ణవంశీ ప్రీమియర్ షోలు వేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇది మంచి సినిమా, గొప్ప సినిమా అంటూ ప్రశంసలు కురిపించారు. మరాఠీలో రూపొందిన ‘నటసామ్రాట్’ కి ఇది రీమేక్ కావడం విశేషం.

ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ పోషించగా అతని భార్యగా రమ్యకృష్ణ, కోడలిగా అనసూయ నటించారు. బ్రహ్మానందం కూడా ముఖ్య పాత్ర పోషించినట్లు వారు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ప్రేక్షకుల వంతు వచ్చింది. క్రిటిక్స్ ఎంత బాగుంది అన్నా.. ప్రేక్షకులకు నచ్చకపోతే సినిమా సక్సెస్ అయినట్లు కాదు అని చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘రంగమార్తాండ’ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా కూల్ గా వెళ్లిపోయిందని. సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ గుండెను పిండేశాయని.. క్లైమాక్స్ లో అయితే కంటతడి పెట్టుకోకుండా థియేటర్ నుండి ఎవ్వరూ వెళ్లలేరని వారు చెబుతున్నారు.

#Rangamarthanda – Can proudly say "A Krishna Vamsi Film"
From the Title Card and those credits design "The V.O and dialogues by @KChiruTweets"
Words Can't describe #Rangamarthanda, Only true emotions can❤️
(Cont..) (1/2) pic.twitter.com/ClEbOiBVy7

— Ganimisetty Vishnuteja (@G_V_Teja) March 22, 2023

#Rangamarthanda is a beautiful emotion#prakashRaj is stunning #BRAHMANANDAM is brilliant #ramyakrishnan is very graceful

Director #krishnaVamsi deserves a huge pat for attempting such a film. Congratulations team! #RangamarthandaReview #RangaMarthandaOnMarch22nd

— Sashidhar Adivi (@sashidharadivi) March 22, 2023

All the best chicha
Done watching #Rangamarthanda a wonderful film to watch .and great performance by you more to go..!!

— Richith (@Richith6) March 22, 2023

Oscar Singer Rahul Sipligunj Kummings✊ #Rangamarthanda

— Johnnie Walker (@roopezh) March 22, 2023

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadarsh Balakrishna
  • #Anasuya Bharadwaj
  • #Brahmanandam
  • #Krishna Vamsi
  • #Prakash Raj

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

8 mins ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

55 mins ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 hour ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

17 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version