రంగమ్మ మంగమ్మ వీడియో సాంగ్ | రంగస్థలం | రాంచరణ్, సమంత

  • April 30, 2018 / 12:59 PM IST

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలను ఇచ్చారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు పాడుకునే విధంగా, ఆడుకునే విధంగా సంగీతాన్ని సమకూర్చారు. ఇందులోని అన్ని పాటలు సూపర్ హిట్. ఇక వెండితెరపైన రామ్ చరణ్, సమంత తన డ్యాన్సులతో అదరగొట్టారు.

వారి డ్యాన్సులకోసమే సినిమాకు వెళ్లే అభిమానులు లేకపోలేదు. అటువంటివారికోసమే చిత్ర బృందం “రంగమ్మ మంగమ్మ” పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. చరణ్, సమంత కెరీర్ లో బెస్ట్ సాంగ్స్ లో ఒకటైన ఇది ఎన్నో మిలియన్ వ్యూస్ సాధిస్తుందని అభిమానులు చెబు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus