Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Cirkus Trailer: మనిషి జనరేటర్‌ అయితే.. ‘సర్కర్‌’ ట్రైలర్‌ చూశారా..!

Cirkus Trailer: మనిషి జనరేటర్‌ అయితే.. ‘సర్కర్‌’ ట్రైలర్‌ చూశారా..!

  • December 4, 2022 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Cirkus Trailer: మనిషి జనరేటర్‌ అయితే.. ‘సర్కర్‌’ ట్రైలర్‌ చూశారా..!

రోహిత్‌ శెట్టి సినిమా అంటే.. రెండు గ్యారెంటీ ఒకటి నవ్వులు, రెండోది సౌత్‌ సినిమాల రిఫరెన్స్‌. తాజాగా రోహిత్‌ శెట్టి నుండి ఓ సినిమా సిద్ధమవుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా అంటే రెండు విషయాలు పక్కా.. ఒకటి ఫుల్‌ జోష్‌, రెండోది యాక్షన్‌. అలాంటి ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అదిరిపోతుంది కదా. అలాంటి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘సర్కస్‌’. బాలీవుడ్‌ చాలా రోజులుగా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న సినిమా ఇది.

‘గోల్‌మాల్’ సిరీస్‌, ‘బోల్‌ బచ్చన్‌’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘సింగం’ సిరీస్‌, ‘దిల్‌ వాలే’ ‘సింబా’, ‘సూర్యవంశీ’, లాంటి యాక్షన్‌ కామెడీ సినిమాలతో అదరగొట్టారు రోహిత్‌ శెట్టి. రణ్‌వీర్‌ సింగ్‌తో గతంలో ‘సింబా’ లాంటి సినిమా చేశాడు. ఇప్పుడు రణ్‌వీర్‌తో కలసి మరోసారి తన మార్క్‌ సినిమా తీసుకొచ్చాడు. అదే ‘సర్కస్‌’. ఈ సినిమాలో రణ్‌వీర్‌ సరసన పూజా హెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండేజ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను 1960 అండ్‌ 2020 కాన్సెప్ట్‌లో తెరకెక్కించారు.

ఈ సినిమాలో రణ్‌వీర్‌ సరసన ప్రత్యేక గీతంలో దీపికా పడుకొణె నటిస్తోంది. డిసెంబర్‌ 23న క్రిస్మస్‌ కానుకగా ‘సర్కస్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రణ్‌వీర్‌తోపాటు, వరుణ్‌ కూడా డ్యూయల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. కరెంటును ముట్టుకున్నా షాక్‌ కొట్టని ట్రాన్స్‌ఫార్మర్‌ అనే ఓ వింత క్యారెక్టర్‌లో రణ్‌వీర్‌ నటించాడు. 1982లో వచ్చిన ‘అంగూర్‌’ సినిమా ఆధారంగా ఈ ‘సర్కస్‌’ సినిమా తెరకెక్కింది. అయితే 1968లో వచ్చిన ‘దో దూనీ చార్‌’ అనే సినిమాకు ‘అంగూర్‌’ కాగా, ఇప్పుడు మళ్లీ ‘సర్కస్‌’ పేరుతో తీశారన్నమాట.

గతంలో వచ్చిన సినిమాలు చూడని వాళ్లకు ఈ సినిమా కొత్తగా ఉంటుంది అంటున్నారు. అయితే గతంలో సినిమా చూసినవాళ్లు కూడా రణ్‌వీర్‌ సింగ్‌ ఎనర్జటిక్‌ యాక్షన్‌తో కొత్తగా కనిపిస్తుంది అంటున్నారు. అలాగే ముగ్గురు ముద్దుగుమ్మలతో సినిమా ఇంకా కలర్‌ ఫుల్‌గా ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సినిమాను సౌత్‌లోనూ పెద్ద ఎత్తున రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cirkus
  • #Jacqueline Fernandez
  • #Johny Lever
  • #Pooja Hegde
  • #Ranveer Singh

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version