Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Ranveer Singh: రణ్‌వీర్‌ స్టైల్‌ పిచ్చి… పీక్స్‌కి వెళ్తోందిగా!

Ranveer Singh: రణ్‌వీర్‌ స్టైల్‌ పిచ్చి… పీక్స్‌కి వెళ్తోందిగా!

  • July 2, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranveer Singh: రణ్‌వీర్‌ స్టైల్‌ పిచ్చి… పీక్స్‌కి వెళ్తోందిగా!

బాలీవుడ్‌ హీరోల్లో స్టైల్‌కు ప్రాధాన్యమిచ్చే హీరోలు చాలామంది ఉంటారు. అయితే ఆ స్టైల్‌ వికటించి, వికృతంగా చేసే వాళ్లు ఇంకొంతమంది ఉంటారు. వారిలో రణ్‌వీర్‌ సింగ్‌ ఆధ్యుడు. తను వేసే డ్రెస్‌లు చూస్తే ఒక్కోసారి ‘ఏం సామి ఇదీ’ అని అనాలపిస్తుంది. తాజాగా మరోసారి రణ్‌వీర్‌ సింగ్‌ ఇలాంటి విచిత్ర ఫ్యాషన్‌తో వార్తల్లోకి ఎక్కాడు. కావాలంటే ఈ ఫొటోలు చూడండి మీకే అర్థమైపోతుంది. చూశారుగా ఈ ఫొటోలు… ఎందుకు ఈ డ్రెస్‌ వేసుకోవాలని అనిపించిందో,

ఆ హెయిన్‌ స్టైల్‌ ఏంటో తెలియడం లేదు. ఏదో హాలోవీన్‌ పార్టీకి రెడీ అయినట్లు విచిత్రమైన డ్రెస్‌ వేసుకున్నాడు. ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్‌ డిజైనర్‌ అలెశాండ్రో మిచెల్‌ను ప్రేరణగా తీసుకుని ఆయన మాదిరిగా దుస్తులు, హెయిర్‌స్టైల్‌తో రణ్‌వీర్‌ కనిపించాడు. దీంతో ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు షాక్‌ అయ్యారనే చెప్పుకోవాలి. రణ్‌వీర్‌ సింగ్‌ ఇలాంటి విచిత్రమైన ఫ్యాషన్‌ పోకడలు పోవడం ఇదేం కొత్తకాదు. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేశాడు.

మొన్నామధ్య ఓ భారీ స్టేజ్‌ షోలో… ఓ యాంకర్‌ కూడా రణ్‌వీర్‌ మీద జోకేశాడు. ‘రణ్‌వీర్‌, దీపిక ఒకేసారి షోలకు రారెందుకో తెలుసా… ఇద్దరూ ఒకే డ్రెస్‌ వేసుకోలేరు కాబట్టి… ’ అని అనేశాడు. రణ్‌వీర్‌ ఇలాంటి విచిత్రమైన డ్రెస్‌లు వేస్తే అలానే అంటారు. దీపికా నువ్వైనా కాస్త చెప్పొచ్చు కదా.. మీ ఆయనకి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika
  • #Deepika Padukone
  • #Ranveer
  • #Ranveer Singh

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

17 mins ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

23 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

39 mins ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

47 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

58 mins ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

29 mins ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

5 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

9 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version